
YSRCP : జాతీయ రాజకీయాల్లో వైసీపీ చరిష్మా.. అదే జరిగితే కింగ్ మేకర్..!
YSRCP : ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల మీదనే ఉంది. ఎందుకంటే ఈసారి బీజేపీకి సమానంగా ఇండియా కూటమి గట్టిగానే ఉంది. దాంతో ఎవరు అధికారంలోకి వస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పదేళ్లు అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే బీజేపీపై చాలా వర్గాలు కోపంతో ఉన్నాయి. పైగా ఈ సారి లోకల్ పార్టీలు అన్నీ కూడా ఎన్డీయే కూటమికి మద్దుతు తెలుపుతున్నాయి. దాంతో ఈ సారి ఎన్డీయే కూటమి కూడా చాలా బలంగానే మారిపోయంది. దేశంలో ఇప్పటికే ఐదు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే ఛాన్స్ లేదని చాలా సర్వేలు తేల్చి చెబుతున్నాయి.
అందుకే ఈ సారి బీజేపీకి మహా అయితే 200ల సీట్లు వస్తాయని అంటున్నారు. మిత్ర పక్షాలతో కలిపితే ఇంకో 50 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఈ సారి మ్యాజిక్ ఫిగర్ 272 మాత్రం ఎన్డీయే కూటమికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. దాంతో ఎన్డీయేకు బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల కోసం మోదీ చూస్తున్నారంట. అలా చూసుకుంటే ఒడిశాలో బీజేడీ పార్టీ ఉంది. ఇంకోవైపు ఏపీలో వైసీపీ పార్టీ మాత్రమే ఉంది. వైసీపీ న్యూట్రల్ గా ఉంది. కాబట్టి ఈ సారి వైసీపీకి 15 ఎంపీ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వైసీపీ మద్దతు తీసుకోవాలని బీజపీ చూస్తోంది. 15 సీట్లు అంటే బీజేపీకి ఇవి చాలా అవసరం.
YSRCP : జాతీయ రాజకీయాల్లో వైసీపీ చరిష్మా.. అదే జరిగితే కింగ్ మేకర్..!
కాబట్టి వైసీపీతో దోస్తీ కోసం బీజేపీనే ముందకు వస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉంది. నేరుగా టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి ఒకవేళ వైసీపీ సపోర్టుతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు అవుతారు. కాబట్టి దానికి వైసీపీ ఒప్పుకోకపోవచ్చు. టీడీపీని పక్కకు పెట్టాలని కండీషన్ పెట్టొచ్చు. అంతే కాకుండా వైసీపీ నుంచి కేంద్రమంత్రులు కావాలని కండీషన్ తో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర విషయాలపై ముందే డిమాండ్ చేసి సపోర్టు ఇవ్వొచ్చు. అయితే కేవలం బీజేపీతోనే కాకుండా అటు ఇండియా కూటమికి కూడా వైసీపీ మద్దతు ఇచ్చేఅవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి లబ్ది పొందాలని వైసీపీ చూస్తోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.