Kidney Failure : ఈరోజుల్లో చాలా మంది కిడ్నీ సరిగ్గా పని చేయక బాధపడుతున్నారు.. ఏం చేయడం వలన మన కిడ్నీలు పాడైపోతాయి. అన్న విషయాల గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాము.. కిడ్నీ పాడైందని ఎలా గుర్తించగలరు. అసలు కిడ్నీ ఏం చేస్తుందో మీకు తెలుసా.. ఇది మన శరీరం లోపల బిపిని నియంత్రిస్తుంది. ఏం జరుగుతుందంటే కిడ్నీ వెనక నుండి అధ్వానంగా తయారవుతుంది. ఎప్పుడైతే లక్షణాలు కనబడడం మొదలవుతాయో అప్పటికి మనకి 70 నుంచి 80% వరకు దెబ్బతింటుంది. అక్కడి నుండి దానిని నయం చేయడం లేదా నియంత్రించడం కష్టమవుతుంది. కాబట్టి కిడ్నీ పాడైందని ఈ దశలో మనకు తెలిస్తే వీలైనంత వేగంగా దానిపై పని చేయడం ద్వారా మనకు ఇది కాపాడుకోవచ్చు.. మూత్రపిండాలు పాడవడం ప్రారంభించినప్పుడు మనకు ఇచ్చే మొదటి సంకేతం మూత్రంలో ప్రోటీన్ పోవడం యూరిన్ పోస్తున్నప్పుడు చాలా నురగ రావడం చాలా మురికిగా రావడం ఇలా వస్తే మనకు కొంచెం తేడాగా అనిపిస్తుంది.
అలా కనపడినట్లైతే ఇప్పుడు మీకు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.2వది ఎప్పుడైతే రక్తంలో తగ్గడం మొదలవుతుందో రక్తం పలుచగా తయారవుతుంది. ఈ విధంగా పలుచగా ఉన్నందున మన శరీరంలో కాపీలర్స్ అనే రక్తనాళాల్లో తగ్గిపోతుంది. ఇంకొకటి రక్తం తయారు చేయబడదు ఎందుకంటే కిడ్నీ కూడా రక్తం తయారు చేస్తుందని మీకు తెలుసు కదా..3వది కలలు వాపు వస్తుంది. రక్తం సరఫరా చేయడం అంటే మనం లంగ్స్ లో తీసుకునే గాలి అందులోని ఆక్సిజన్ మన శరీరం మొత్తం తీసుకుంటుంది.4వది వాంతులు వికారం చాతి బరువెక్కినట్టు అనిపిస్తే మీ కిడ్నీ పాడైపోయింది అనడానికి ఇది కూడా ఒక లక్షణం. కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే మీకు అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.5వది కీళ్లలో నొప్పి మనం ఆహారం నుండి తీసుకునే విటమిన్ డి సూర్యరశ్మనుండి కూడా తీసుకుంటూ ఉంటాము. అది మన ఎముకలను బలపరుస్తుంది.
ఇది మన శరీరంలోకి వచ్చిన విటమిన్ డి కిడ్నీలు పనిచేసేలా చేస్తుంది. ఇప్పుడు ఏ కారణం చేతనైనా కిడ్నీ ఈ పని చేయకపోతే ఏమవుతుంది. విటమిన్ డి శరీరం లోపల ఉంది కానీ అది సక్రమంగా పనిచేయట్లేదు అది యాక్టివేట్ కాకపోతే మన ఎముకలు బలహీనంగా తయారవుతాయి. బలహీనంగా ఉంటే మనకు ఎముకలు నొప్పి మొదలవుతుంది. కాబట్టి ఇలా ఏమైనా అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇప్పుడు 6వ లక్షణానికి వెళ్దాం వేసవికాలం లోపల ఫ్యాన్ ఉన్నా కూడా మీకు చలిగా అనిపిస్తే మీరు దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు చలిని తట్టుకోలేరు. వారి చేతులు మరియు కాళ్లు ఎల్లప్పుడూ చల్ల గా ఉంటాయి. మరియు వేసవికాలంలో కూడా చల్లగా ఉంటాయి. 7వది ఒక్కొక్కసారి మూత్రం ఆగిపోతుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.8వది కడుపులో నొప్పిగా కూడా అనిపిస్తుంది.9వది ఆకలి అనిపించదు.. ఏమి తిన్న కూడా జీర్ణం అవ్వదు.. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.