Shani Dev : ఈ మూడు శని శుభయోగాలున్న వ్యక్తికి అదృష్టం వరిస్తుందని జీవితంలో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదని వేద జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది.. ఆ వ్యక్తి జీవితంలో సుఖ సంతోషాలతో తులతూగుతుంది. అటువంటి వ్యక్తి ధనవంతుడు అవుతాడు. శని ఈ మూడు శుభయోగాలు శశ యోగం, సప్త యోగం, శని సుప్రయోగం ఈ మూడు శని శుభయోగలు గురించి ఇప్పుడు మనం చూద్దాం.. సహజంగా శనీశ్వరుడి పేరు చెప్తే ప్రజలు చాలా ఆందోళన చెందుతారు. ఎందుకంటే శని ఆ శుభమని నమ్ముతుంటారు. అతని నీడ తమపై పడితే అన్ని చెడు జరుగుతుందని నమ్ముతుంటారు. ఏలినాటి శని ప్రభావంతో శనీశ్వరుడు ఆయా రాశుల వారికి అన్ని రకాల సమస్యలను ఆర్థిక నష్టాలను కలగజేస్తూ ఉంటాడు. వేద జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు ధర్మ న్యాయం ఫలితాలను ప్రసాదిస్తాడు.
శనీశ్వరుడు ప్రజలకు కష్టాలను కలగజేస్తూ ఉంటారు. ప్రజలు చేసిన పనులు ఆధారంగా శుభ లేదా ఆ శుభ ఫలితాలను కూడా కలగజేస్తూ ఉంటాడు.. ఒక మనిషి జాతకం శనీశ్వరుడు కొన్ని యోగాలను కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి జీవితంలో శనీశ్వరుడు ఆశీర్వాదం కలుగుతుంది. మనిషి జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఏ వ్యక్తి జాతకంలో శనీశ్వరుడు మూడు శుభయోగాలు కలిగిస్తాడు. ఆ వ్యక్తి జీవితం సుఖసంతోషాలతో తులతూగుతుంది. ఆ మూడు ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. శని శుక్రయోగం: చాలా పవిత్రమైన యోగాలలో శని శుక్ర గ్రహం ఒకటిగా చెప్పబడింది.
అయితే శుక్రుడు వైభవం, ఆనందం నీ ఇచ్చే గ్రహం గా చెప్తారు. అలాంటి పరిస్థితులు ఎవరి జాతకంలో శని శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అప్పుడు శని శుక్ర గ్రహం ఏర్పడుతుంది. జాతకంలో ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు మాత్రమే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. శని దృష్టి శుక్రుని పై పడితే పెద్దగా శుభాలు కలుగవు.. జాతకంలో శని శుక్ల యోగంతో వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఆనందాలు పొందుతారు. శశ యోగం: పంచ మహా పూజ్య యోగంలో శశ యోగం ఇంత గొప్పది. ఇది చాలా యోగం ఒక వ్యక్తి జాతకంలో శని మకరం, కుంభం, తులా రాశిలో ఉన్నప్పుడు ఈ రకమైన శుభయోగం కలిగినట్లయితే మకరం కుంభరాశికి కి అధిపతి శనీశ్వరుడు శని తుల రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అంటే శని రాశి లో ఉన్నప్పుడు
శని దేవుడు ఉత్తమ ఫలితాలను అందిస్తాడు. జాతకంలో కలగాలంటే లగ్నం నుంచి శని కేంద్ర స్థానంలో ఉండడం తప్పనిసరి ఎవరి జాతకంలో ఈ యోగం ఏర్పడుతుందో వారి జీవితంలో చాలా ఆనందం సుఖసంతోషాలు కలుగుతాయి.. సప్త మస్త యోగం: సప్త శని యోగం జాతకంలో శనీశ్వరుడు ఏడవ ఇంట్లో ప్రవేశించినప్పుడు శనీశ్వరుడు శుభకరకంగా ఉంటాడు. ఎవరి జాతకంలో శని సంస్థలో ఉంటాడో ఆ వ్యక్తి చాలా ధనం సంపాదిస్తాడు. అటువంటి వ్యక్తులు చాలా కష్టపడి పైకి వస్తారు జాతకంలో శని ఏడవ గృహంలో జీవిత భాగస్వామి భాగస్వామిని వెల్లడిస్తారు. అలాంటి పరిస్థితిలో ఏడవ గృహంలో శని ఉండడంతో వివాహం ఆలస్యంగా జరుగుతుంది. అయితే వివాహం ఆలస్యమైనప్పటికీ వివాహం తర్వాత మీరు అదృష్టం మరింత పెరుగుతుంది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.