Mithuna Rasi : మిథున రాశి వారికి మరికొద్ది రోజుల్లో కోటీశ్వరులు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మిధున రాశి వారికి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయట. ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే మిధున రాశి వారు మరి కొన్ని రోజుల్లో కోటీశ్వరులు అవ్వబోతున్నారని అర్థం. మరి మిధున రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏంటి…? వాటిని ఎలా గుర్తించాలి..?సంకేతాలను గుర్తించిన తర్వాత చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిథున రాశివారి యొక్క అగ్రహాధిపతి బుధుడు. జ్యోతిష్య చక్రంలో మిధున రాశి అనేది మూడవ స్థానంలో ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎలా ఉంటారు అంటే సన్నని పాదాలు , నిశితమైనటువంటి దృష్టిని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలకు తగినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. కాలానుగుణంగా వారి యొక్క ప్రవర్తన మారుతూ ఉంటుంది. చిన్నప్పటినుండే కష్టాలు ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నప్పటికీ జీవితంలో అనేక రకాల రంగాల గురించి వీరికి పూర్తిగా తెలిసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంతాన ప్రాప్తి లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక మిధున రాశి వారు కోటీశ్వరులు అవ్వబోయే ముందు వచ్చే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళ ఆగ్నేయ దిశ నుంచి కోయిల కూత వినిపించినట్లైతే మిధున రాశి వారికి చాలా అదృష్టం పడుతుంది. అలాగే మిధున రాశి వారు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కోయిల కూత వినిపించింది అంటే ఆ పనిలో విజయం సాధిస్తారని అర్థం. అదే కోయిల మామిడి చెట్టు మీద కూర్చుని మీకు కనిపించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి గలగల ఆడుతుందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి చీమలు వస్తున్నాయి అంటే ఏదో ఒక శుభవార్త వింటారు అని అర్థం.మరి ముఖ్యంగా నల్ల చీమలు మీ ఇంట్లోకి వచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే మీకు రాబోతుందని అర్థం. కావున ఇలాంటి సమయంలో మీరు మీ ఇంటికి శుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. అలాగే ప్రతిరోజు మీ ఇంటికి గడపను పసుపు కుంకుమలతో అలంకరించి ఇంట్లో పూజ చేయడం వలన మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.