Qualitys : అతిధి దేవోభవ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే భారతీయులు అతిధులకు ఇచ్చే మర్యాద తెలుస్తుంది. తల్లిదండ్రులు గురువుల తర్వాత అత్యంత విశిష్టమైన స్థానాన్ని అతిధికి ఇచ్చారు. అతిథిని భగవంతుడి స్వరూపంగా భావిస్తారు. ఇక హిందూమతంలో అతిధులను గౌరవప్రధంగా భావిస్తారు. ఇక దీనితో ఆచార చాణిక్యుడు తననీతి శాస్త్రంలో కొన్ని స్వభావం కలిగిన వ్యక్తులను పొరపాటున కూడా ఇంటికి ఆహ్వానించవద్దని తెలిపాడు. ఒకవేళ ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఇంటికి వస్తే నష్టాలు ఉంటాయని చెప్పాడు. మరి చాణక్యుడి ప్రకారం ఎలాంటి వ్యక్తులను ఇంటికి ఆహ్వానించకూడదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. వీరు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండరు. అంతేకాకుండా వీరి చుట్టు ఉన్న వాతావరణని మనుషులను కలుషితం చేస్తారు. జీవితంలో నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉన్నవారితో స్నేహం చేయకూడదు. అలాగే ఇంటికి పొరపాటున కూడా ఆహ్వానించకూడదు.
జీవితంలో కొంతమందిని నమ్మడం కష్టం. అయితే ఏదైనా సంబంధం నిలబడడానికి నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మీ రిలేషన్షిప్ పై నమ్మకం లేని వ్యక్తులకు మీకు మధ్య సన్నిహితం ఉండదు. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ వ్యక్తులను ఇంటికి పిలవద్దు.
చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు.
జీవితంలో చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులకు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ వ్యక్తులతో స్నేహం చేయకూడదు. మీరు స్నేహితులుగా ఉంటే వారి అలవాట్లు నెమ్మదిగా మీకు వస్తాయి. కాబట్టి ఈ వ్యక్తులను ఇంటికి ఆహ్వానించకూడదు. అలాగే వీరితో స్నేహం అసలు చేయకూడదు.
అవకాశవాదులు.
ప్రపంచంలో అనేక రకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. అందులో అవకాశవాదులు ఒకరు.న్మీరు బంధాల గురించి ఎక్కువగా ఆలోచించరు. వీరు స్వప్రయోజనాలను మాత్రమే కోరుకుంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇంటికి వచ్చిన అందులో వారి స్వార్ధాన్ని వెతుక్కుంటారు. స్వార్థపూరిత అవకాశాలు కోసం వీరు చూస్తూ ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. అలాగే వీరిని ఇంటికి ఆహ్వానించవద్దని చానిక్యుడు చెప్పాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.