Categories: DevotionalNews

Betal Leaf Deepam : తమలపాకుతో దీపం పెడితే కలిగే లాభాలు.. మీరు ఊహించలేరు…!

Betal Leaf Deepam : ప్రతి పూజలో తమలపాకులు అనేవి కచ్చితంగా ఉండి తీరాలి. అలాగే ప్రతి ఒక్క పూజలో తమలపాకులను కచ్చితంగా ఉపయోగిస్తారు. అలాగే ఇంట్లో పూజలు ఉన్న లేక వ్రతాలు ఉన్న, శుభ సూచకమైన, ఫంక్షన్లు జరిగిన కచ్చితంగా తమలపాకులనేవి ఉండాల్సిందే. అయితే ఈ తమలపాకును శుభానికి ప్రతికగా చెబుతూ ఉంటారు. అలాగే తాంబూలం తో పాటు కూడా తమలపాకులను పెడతారు. ఈ తమలపాకును తీసుకోవడం వలన కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లు తమలపాకు మీద దీపం పెట్టండి అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ పెద్దగా ఈ విషయాన్ని మనం పట్టించుకోము. కానీ ఈ తమలపాకు కాడలో పార్వతి దేవి మరియు తమలపాకు మొదట్లో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి కొలువై ఉంటారంట…

అందుకే తమలపాకులో దీపం పెట్టడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అని మరియు అనుకున్నా కోరికలు అనేవి త్వరగా నెరవేరతాయి అని చెబుతూ ఉంటారు. అలాగే తమలపాకు మీద దీపాలను పెట్టడం వలన మంచి ఫలితాలు కూడా పొందుతారు. అలాగే మన జీవితంలో అపజయం అనేది అసలు ఉండదు అని పెద్దలు మరియు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు కూడా తమలపాకు దీపం పెట్టాలి అని అనుకుంటే, దీనికోసం మీరు ముందుగా ఆరు తమలపాకులను తీసుకోవాలి. తర్వాత ఆ తమలపాకులకు ఉన్న కాడలను తుంచేయాలి…

Betal Leaf Deepam : తమలపాకుతో దీపం పెడితే కలిగే లాభాలు.. మీరు ఊహించలేరు…!

ఇప్పుడు మీరు ఈ ఆకుల్ని నెమలి పించం లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన మట్టి ప్రమిద ఉంచి ముందుగా తుంచి నటువంటి కాడలను దీపంలో వేసి నువ్వుల నూనె కూడా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ తమలపాకులతో దీపం వెలిగించటం వలన అనుకున్నటువంటి అన్ని పనులు కూడా తొందరగా పూర్తి అవుతాయి అని అంటారు

Recent Posts

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో న‌టించాల‌ని ఉంది.. ల‌య కామెంట్స్.. వీడియో!

Laya  : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…

1 hour ago

Chandrababu : వారంతా లక్కీ.. చంద్రబాబు వారికీ కనిపించే దేవుడయ్యాడు..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…

2 hours ago

Manchu Vishnu : ప్ర‌భాస్ మాన‌వ‌త్వం వ‌ల‌న ఆయ‌న‌ని ఎక్కువ‌గా ప్రేమిస్తాను.. మంచు విష్ణు కామెంట్స్.. వీడియో !

Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప చిత్రం జూన్ 27న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.…

3 hours ago

Jaundice : అసలు కామెర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా… కళ్ళు, గోర్లు పచ్చగా ఎలా మారుతాయి.. కారణం ఇదే…?

Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…

3 hours ago

Gum Bleeding : చిగుళ్ళ నుంచి వచ్చే రక్త స్రావం… ఈ జబ్బులకి సంకేతం…?

Gum Bleeding  : కొంతమందికి పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కానీ,దీనిని అంతా సీరియస్గా తీసుకోరు. చిగుళ్ల…

4 hours ago

Monsoon Season : వర్షాకాలంలో తినకూడని పదార్థాలు 5… అవేంటో తెలుసా…?

Monsoon Season : వర్ణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం. అలాంటి వాతావరణం కలిగిన…

5 hours ago

Pulichinta leaves : పులిచింత ఆకు ఔషధ గుణాలు తెలుసా… పులి పంజా అంతా బెనిఫిట్స్.. నిజంగా షాకే…?

Pulichinta Leaf : ప్రకృతి లో లభించే కొన్ని మొక్కలు పనికిరావు అనుకుంటారు. అవి ఎందుకు ఉపయోగం లేవనుకుంటారు. ప్రకృతి…

6 hours ago

Black Coffee : ప్రతిరోజు మీరు బ్లాక్ కాఫీ ఎన్ని కప్పులు తాగుతున్నారు… అయితే, కచ్చితంగా ఇది తెలుసుకోవాలి…?

Black Coffee : ప్రతిరోజు తాగే కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. టీ కన్నా కాఫీ ఆరోగ్యకరం.టీ…

7 hours ago