Categories: DevotionalNews

Zodiac Signs : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే… ఈ నిజాలు తప్పక తెలుసుకోండి…!

Zodiac Signs : గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక యోగాలు ఏర్పడతాయి. రాజయోగం, త్రిగ్రహియోగం , గజకేసరి యోగం వంటి యోగాలు మనిషినీ ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. వీటివల్ల అధిక ధన యోగం వంటివి ఉంటాయి. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ 6వ తేదీ నుంచి భద్ర యోగం ఏర్పడుతుంది. ఈ భద్ర యోగం వలన కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. శని, బుధుడు , గురుడు కలయిక వలన భద్ర యోగం ఏర్పడుతుంది. ఇక ఈ సమయంలో మట్టిని పట్టుకున్న అది బంగారం అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. భద్ర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం….

Zodiac Signs : మీన రాశి.

ఈ రాశి వారు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలను పొందుతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త వాహనాలు ఇళ్లను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో బంధాలు బలపడతాయి. అలాగే ఈ సమయంలో వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.

మేషరాశి : ఈ రాశి వారికి సోదరులతో మరియు బంధువులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. అంతేకాకుండా తండ్రి వైపు నుండి వచ్చే ఆస్తులు ద్వారా కలిసివస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. సహా ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.

ధనస్సు రాశి : భద్ర యోగం కారణంగా ఈ రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో వీరికి లాటరీ వంటివి తగిలే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వ్యాపారులు వ్యాపారంలో లాభాలను పొందుతారు.

Zodiac Signs : సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే… ఈ నిజాలు తప్పక తెలుసుకోండి…!

తులారాశి : ఈ రాశి వారికీ గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే న్యాయపరమైన వ్యవహారాలలో విజయాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు.

Recent Posts

Kilimin Fish : ఇలాంటి ముక్కు ఉన్న చేపను మీరు చూశారా… దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…?

Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…

36 minutes ago

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

2 hours ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

3 hours ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

12 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

13 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

14 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

15 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

16 hours ago