Born : నెంబర్ 2 లో పుట్టిన వ్యక్తుల లక్షణాలు మరియు గుణగణాలు ఎలా ఉంటాయి..? అలాగే వారి జీవితంలో ఎదగాలి అంటే అలాంటి పరిహారాలు చెయ్యాలి…? అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి…? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2వ నెంబర్ లో పుట్టిన వారు మరియు రెండో నెంబర్ జాతకులు అంటేే ఏ నెలలో అయినా గాని 2వ తారీకు 11 తారీఖు లేదా 20వ తారీకు 29వ తారీకున పుట్టిన వారు రెండవ నెంబర్ జాతకులు అవుతారు. అయితే వీరు ప్రేమతత్వం కలిగిన వారుగా ఉంటారు. ప్రేమకు వీరు బానిసలు. వీరు మంచివారు మరియు అమాయకులు కాబట్టి వీరికి త్వరగా మోసపోయే అవకాశం ఉంటుంది. 2వ నెంబర్ ఉన్నవారు తల్లిదండ్రులకు ఎక్కువగా సహాయం చేస్తారు. మీరు గట్టిగా మాట్లాడితే తిరిగి గట్టిగా పోరాడుతాడు. లేదా గట్టిగా ఏడుస్తారు. వీరి కుటుంబంలో ఎవరైతే విజయం సాధిస్తారు వారి విజయంతో వీరు విజయాన్ని సాధిస్తారు.
మీరు కచ్చితంగా తల్లి దీవెనలతో వృద్ధులోకి రావాలి. తల్లి తోటి ఏమాత్రం విభేదించకూడదు. ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే వీరి జీవితంలో అన్ని దేవులకు పూజ చేసినట్లే వీరికి బాగా కలిసి వస్తుంది. ఇలా ఎవరైతే తల్లి కి ఇలా చేస్తారో వారు జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే తల్లిని గౌరవించకుండా తనకు ఇవ్వాల్సిన సంచిత కాలాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడతారో వారు జీవితంలో ఎదిగే అవకాశం ఉండదు. వీరి ఆహార అలవాటులో నియమ నిబంధనలు పాటించాలి. బయట ఇష్టమొచ్చినట్లు తినడం వలన అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని భుజించడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు.
లక్ష్మీదేవి ఆరాధన ఈశ్వర అభిషేకం విజయాన్ని అదృష్టాన్ని అన్ని విధాల రక్షిస్తుంది. ప్రతి సోమవారం వీరు రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా అలాగే ప్రతి పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా వీరి జీవితంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. నల్ల చీమలకి పంచదార బియ్యం పిండి కలిపిన మిశ్రమాన్ని దానంగా వెయ్యాలి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా వీరి జీవితంలో అన్ని రకాల ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.