Categories: DevotionalNews

Chanakya Niti : ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండకపోతే.. మీ జీవితంలో వీటిని కోల్పోక తప్పదు…!

Advertisement
Advertisement

Chanakya Niti : సహాయం చేయడం అనేది ఒక పుణ్యకార్యంగా భావిస్తారు. అయితే ఇతరులకు సహాయం చేయడం అనేది ఆదర్శ వ్యక్తిత్వానికి సంకేతంగా చెబుతారు. ఇక కొన్నిసార్లు ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అలాంటి సమయంలో వారు మీ నిస్సహాయతను అర్థం చేసుకుంటారు. ఇక కొన్నిసార్లు మీ సహాయం ఇతరులకు ప్రయోజనం కల్పించేలా ఉండదు. ఇలాంటప్పుడు సహాయం చేసే ముందు వారి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలని ఆచార్య చాణిక్యుడు బోధించాడు. ప్రధానంగా మూడు రకాల వ్యక్తులకు సహాయం చేస్తే తాను కూర్చున్న కొమ్మును తాను నరుక్కున్నట్లు అవుతుందని చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. మరి ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Advertisement

Chanakya Niti : దుర్బుద్ధి – సంస్కారం లేని స్త్రీలకు సహాయం..

స్త్రీలలో మంచి వ్యక్తిత్వం లేని వారిని వివాహం చేసుకుంటే ఆ వైవాహిక జీవితం నాశనం అవుతుంది. కనుక అలాంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదని చాణిక్యుడు చెప్పాడు. స్త్రీలకు దుర్బుద్ధి మంచి వ్యక్తిత్వం లేకపోతే భర్త కుటుంబ పురోగతికి ఆటంకాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇలాంటి వారికి జీవితంలో దూరంగా ఉండటమే మంచిది. ఇక జీవిత భాగస్వామిని తెలివిగా ఎన్నుకోవాలని చాణిక్యుడు సూచించాడు.

Advertisement

Chanakya Niti : మూర్ఖుడైన శిష్యుడు

చాణక్య నీతి ప్రకారం అజ్ఞాన శిష్యుడికి ఏ పాఠం కూడా అర్థం కాదు. వీరికి ఎంత వివరించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి తెలివి తక్కువ విద్యార్థికి మీ సహాయాన్ని మరియు శక్తిని వృధా చేయడంలో ఎలాంటి అర్థం లేదు. ఇతరుల గురించి చింతించకండి. ఎందుకంటే అలాంటి వారి కోసం మీ సమయాన్ని వృధా చెయ్యకండి అని చాణక్యుడు వివరించాడు. ముఖ్యంగా అలాంటి వారికి దూరంగా ఉండాలంటూ చానిక్యుడు బోధించాడు.

అనారోగ్యం భారీ పడిన వ్యక్తి : అనారోగ్య భారీ పడిన వ్యక్తి వ్యక్తి ప్రతికూల శక్తినీ ప్రసరింపజేస్తాడు. అలాగే అతను ఎప్పుడూ కూడా విచారంగా ఉంటాడు. అంతేకాకుండా వారు మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరు. అందుకే అనారోగ్యంతో ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండాలని చాణిక్యుడు చెప్పాడు.

Chanakya Niti : ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండకపోతే.. మీ జీవితంలో వీటిని కోల్పోక తప్పదు…!

ఈ ముగ్గురు వ్యక్తులకు దూరంగా ఉండటమే కాకుండా నిర్దిష్ట లక్షణాలు ఉన్న ఇతర వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. అంటే హాని , ఓర్వలేనివారు , దుర్బుద్ధి గలవారు , భయంతో ఉండేవారు , అసూయతో బాధపడేవారు మరియు పిరికివారు ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరం పాటించాలని ఆచార చాణిక్యుడు సూచించాడు. అదేవిధంగా జీవితంలో ఎదగడానికి అబద్ధాలు చెప్పడం, స్వార్థపరులకు, మద్యం సేవించే వారికి, అత్యాశపరులకు దూరంగా ఉండడం మంచిదని నీతి శాస్త్రంలో చాణక్యుడు బోధించాడు.

Advertisement

Recent Posts

Mukesh Ambani : ముకేష్ అంబానీనా మ‌జాకానా.. బిజినెస్‌లోనే కాదు, డ్యాన్సింగ్‌లోను నెం.1..!

Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒక‌రు అనే విష‌యం…

3 hours ago

KTR : చంద్ర‌బాబు భ‌జ‌న మొద‌లు పెట్టిన కేటీఆర్.. దేనికంటారు..!

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు చంద్ర‌బాబు భ‌జ‌న చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.గ‌తంలో చంద్ర‌బాబుని విమ‌ర్శించ‌న వాళ్లు…

4 hours ago

YS Jagan : మ‌రి కొద్ది రోజుల‌లో అసెంబ్లీ సమావేశాలు.. జ‌గ‌న్ వ‌స్తారా,రారా అనే దానిపై క్లారిటీ వ‌చ్చేసిందిగా..!

YS Jagan : ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండ‌గా, ఈ స‌మావేశాల‌పై అంద‌రి దృష్టి…

5 hours ago

Hyderabad : జీహెచ్‌ఎంసీ పరిధిలో టీజీఎస్‌ఆర్టీసీ హోమ్ డెలివరీ సేవలను ప్రారంభం..!

Hyderabad : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితుల క్రింద…

6 hours ago

KTR : జైలులో పెడితే మ‌రింత బ‌లంగా తిరిగి వ‌స్తా : కేటీఆర్

KTR  : హైదరాబాద్‌లో ఫార్ములా-ఇ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించడంలో అవకతవకలు జరిగాయని, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

7 hours ago

YS Jagan : పోలీసుల‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ హెచ్చ‌రిక

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు,…

8 hours ago

Weight Loss : ఈ డ్రింక్స్ తాగితే చాలు… పొట్ట గుట్టయినా ఈజీగా కరిగిపోతుంది…!!

Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం…

9 hours ago

Vishnu Priya : విష్ణు ప్రియ‌, పృథ్వీల ప్రేమాయ‌ణం పీక్స్.. హ‌రితేజ అలా ప్ర‌వ‌ర్తిస్తుందేంటి..?

Vishnu Priya : ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 8 ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఈ సారి హౌజ్‌లో పృథ్వీ, విష్ణు…

10 hours ago

This website uses cookies.