Friday : పెద్ద పెద్ద కోటీశ్వరుల రహస్యమిది. శుక్రవారం రోజు ఇలా చేస్తే ఎంతటి వారైనా గొప్ప వాళ్ళు అవుతారు. అయితే కొంతమంది వారాహి అమ్మవారిని కొలుస్తారు. ఎవరైతే వారాహి అమ్మవారిని శుక్రవారం రోజున పూజిస్తారో వాళ్లు గొప్ప వాళ్ళు అవుతారు. వారాహి అమ్మవారిని కాదు ఏ అమ్మవారినైనా పూజించిన శుక్రవారం ఈ పరిహారం చేస్తే ఎంతలేని వారైనా కోటీశ్వరులు అవుతారు. శుక్ర హోరా అంటే సంబంధాలు కుదుర్చడానికి సంతకాలు పెట్టడానికి ఔషధ సేవకు స్త్రీలతో మెలగడానికి, ప్రయాణాలకు నూతన వస్త్రాలు ధరించడానికి సమస్త శుభకార్యాలకు ఇచ్చే తాంబూలాలకు మంచిది.
ఈ హోరలో ఏమైనా కొనడం కంటే అమ్మడం మంచిది. నువ్వుల నూనె, మినుములు అన్ని వస్తువుల వ్యాపారానికి చాలా మంచిది. ఈ శుక్ర హోరలో కనుక మనం ఈ పనిని చేస్తే చాలా మంచిది. ఈ పనిని మీరు ప్రతిరోజు చేయాల్సిన పనిలేదు. వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కాని చేసిన పర్వాలేదు. ఎవరి వీలును బట్టి వాళ్ళు శుక్రవారం రోజున ఖచ్చితంగా ఈ పనిని చేస్తే ధనవంతులవుతారు. శుక్రవారం రోజున తలస్నానం చేసి పసుపు కొమ్ములు 100 గ్రాములు, రెండు గాజు బాటిల్స్ తెచ్చుకోవాలి. తర్వాత మీ దగ్గర ఎంత డబ్బు ఉందో 100 , 200 అయినా పర్వాలేదు.
ఆ నోట్లో పసుపు కొమ్మును చుట్టి పన్నీరు కలిపిన పసుపు దారాన్ని ఆ పసుపు కొమ్మున్న నోట్ కి ముడి వేయాలి. కుడి చేతిలో పట్టుకొని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ నేను నా కూతురు యొక్క పెళ్లి కోసం డబ్బు దాచుతున్నాను, లేదా పిల్లల చదువులకు దాస్తున్నాను అని మీరు దేనికోసం డబ్బు దాస్తున్నారో ఆ కార్యం గురించి చెప్పి గాజు బాటిల్ లో వేయాలి. ఇలా వారంలో, నెలలో వీలైనన్ని సార్లు వేయాలి. అదే బ్యాంకులో ఉంటే ఏదైనా అవసరం వస్తే డబ్బులు అన్ని తీస్తాం కానీ ఇలా చేస్తే అమ్మవారి ముడుపు లాగా అనుకోని తీయకుండా ఉంటాం. ఈ పరిహారం అందరికి బాగా ఉపయోగపడుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.