Deeparadana : దీపపు కుందులలో వత్తులు పూర్తిగా కాలిపోతున్నాయా..? అయితే అది దేనికి సంకేతం.!
Deeparadana : దేవుడి దగ్గర మనం చేసే దీపారాధన గురించి దీపారాధన దానికి ఎన్నో రకాల మీనింగ్స్ అనేవి ఉంటాయి. దీపారాధన మనం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా.. మీరు పెట్టిన వత్తి ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు ముందు విడివిడిగా అంటే మీరు పెట్టే సింగిల్ ఒత్తి అయినా సరే విడివిడిగా పువ్వాకారం లాగా వస్తుంది. ఎలా అయితే పువ్వుకి పెటల్స్ ఉంటాయో.. విడివిడిగా రెప్పలు ఉంటాయో.. అలాగే మనం పెట్టిన వత్తి ఏదైతే ఉంటుందో దాని చుట్టూ నల్ల నల్లగా అలాగే ఎరటాలుగా అది వేరు వేరుగా గుర్తుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని పువాకరంగా అంటారన్నమాట. అలా రావడం కానీ లేదా మీరు పెట్టిన దీపం ఏదైతే ఉందో అది ఊరుకోరికే కొండకపోవటం ఎప్పుడు కూడా దీపం ఆరిపోయింది అని అన్నారు కాబట్టి సో ఇక్కడ నేను దీపం కొండెక్కుతుంది. అని చెప్పేసి మనం మన పూర్వీకాలం నుంచి మన పెద్దవాళ్ళు వాడుతున్నారు.
దీపం అనేది ఏదైతే ఉందో అది ఊరుకురికే మీరు పెట్టిన దీపం అది మధ్యలోనే కొండెక్కి ఒత్తు అలాగే దాట్లో వేసిన నెయ్యి కానీ లేదా నువ్వు కానీ మీరు దేనితో అయితే దీపారాధన చేస్తారో అది మధ్యలోనే ఉండి పోతుంటుంది.. ఇటువంటి ప్రతి ఒక్క దానికి ఏంటి సంకేతం అనేది తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర దీపారాధన చేస్తాము. ఫస్ట్ అఫ్ ఆల్ దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం నిష్టగా ఉండాలి. చూడండి మనం పెట్టే దీపం ఏదైతే ఉంటుందో అది మన అంతరాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది మనకి మన శాస్త్రాల్లో తెలియచేయబడింది. ఒక దేవుడికి భక్తుడికి మధ్యలో మనం చేసేది ఈ దీపారాధన అలాగే దీపం వెలిగడం దీన్ని మనం ఎంతో నిష్టగా అలాగే మనస్ఫూర్తిగా చేయాలి. అలాగే ఎంతో మంది శుభ్రంగా మన దేవుడు కూడా ఏదైతే ఉంటుందో అది ఎంతో క్లీన్ గా ఉండాలి. అలాగే మనం పెట్టే దీపం ఏదైతే ఉంటుందో అది కూడా మనం ఎంతో నిష్టగా శుభ్రంగా ఉంచుకొని చేయాలి.
చాలామందికి ఉంటాయి. ఇక చాలామంది దీపం పెట్టినప్పుడు ఆకారం అనేది వస్తుంది. దీపం మొత్తం వెలిగిన తర్వాత దాంట్లో నువ్వే పోసింది కంప్లీట్ గా వెళ్ళిపోయింతర్వాత అయిపోయిన తర్వాత ముందు భాగం బాగా వెడల్పుగా పువ్వులా కాలంగా వస్తది అలా వస్తే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరు. అవును ఫ్రెండ్స్ దాన్నిబట్టి అర్థం ఏంటంటే మీరు చేసిన ప్రతి ఒక్క పూజ ఆ దేవుడికి వెళ్తుందని మీ మొర ఆ దేవుడు ఆలకిస్తున్నాడని మీరు డైరెక్టుగా ఆ దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారని చెప్పేసి ఎందుకు అని అంటే ఏ ఇంట్లో అయితే దీపారాధన చేసినప్పుడు పువ్వాకరం వచ్చింది అని అంటే మాత్రం కచ్చితంగా ప్రతి ఒక్క మీ పూజ ఏదైతే ఉందో ఆ దేవుడు స్వీకరిస్తున్నాడు అని అర్థం..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.