Home » Devotional » Deffects Of Saturn Bad Vision This Zodiac Signs Losses Everything
Devotional

Zodiac Signs : ఈ రాశుల వారిపై శని వక్ర దృష్టి… జాగ్రత్తగా ఉండాల్సిన సుమీ…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 24, 2024, 11:00 am
Advertisement

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం చాలా ప్రత్యేకమైనది. అయితే శని దేవుడు క్రమశిక్షణకు మారుపేరు. శని శుభ ఫలితాలతో పాటు కష్టాలను కూడా ఇస్తాడు. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీన కన్య రాశిలోకి ప్రవేశించాడు. ఇలా కన్య రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన శని యొక్క చెడు దృష్టి ఆయనపై పడుతుంది. ఇక శని వక్రదృష్టి వలన షడష్టక యోగం ఏర్పడింది. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో సమస్యలు మరియు ఆర్థిక సంక్షోభాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Advertisement

Zodiac Signs వృషభ రాశి

శని వక్రదృష్టి కారణంగా వృషభ రాశి వారికి చెడు ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే శారీరక మరియు మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే ఈ సమయంలో వర్తక వ్యాపారం చేసేవారు ఇబ్బంది పడతారు. అలాగే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవడం మంచిది. బంధుమిత్రుల విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది.

కన్యారాశి

Advertisement

శని వక్రదృష్టి వలన కన్యా రాశి జాతకులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వీరికి వీరి కుటుంబానికి మధ్య వివాదాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీ విషయాలలో జాగ్రత్త వహించాలి. లేకపోతే భారీ నష్టాలను చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో శారీరక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కన్య రాశి వారు కళ్ళకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

Zodiac Signs : ఈ రాశుల వారిపై శని వక్ర దృష్టి… జాగ్రత్తగా ఉండాల్సిన సుమీ…!

Advertisement

కుంభరాశి

శని వక్ర దృష్టి కారణంగా కుంభ రాశి వారికి ఈ సమయంలో ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వివాదాలకు వెళ్ళవద్దు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో కొంత ఇబ్బందికి గురవుతారు. ఈ సమయంలో అదనపు ఖర్చులు ఉంటాయి. దీనివలన తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కన్య రాశి వారు కుటుంబ సభ్యులతో ఘర్షలకు దిగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే అనేక అనర్ధాలు జరగవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి