Dhanasu Rashi : రాత్రి 12 గంటల తర్వాత నుంచి ధనస్సు రాశి వారికి ఊహకందని సంఘటనలు చోటుచేసుకోబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయేవి నూటికి నూరు శాతం ఇదే.. మరి ధనస్సు రాశి వారి జీవితంలో ఈరోజు అర్ధరాత్రి తర్వాత నుంచి ఏ విధమైనటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.. అని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.. అంతకన్నా ముందు మీరు పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశీ చక్రంలో ధనస్సు రాశి 9వది ఈ రాశి అధిపతి గురువు.. ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటారు. అంతే కాదండి ప్రతి విషయాన్ని కూడా తమకు తాముగా ఆలోచించుకొని తెలుసుకొని ఆ విషయంలో ముందుకు వెళ్తారు.. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా సరే వాళ్లకు వాళ్లు గానే లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. తమ విధేత రంగంలోనూ విశేషమైన మంచి అవకాశాన్ని పొందుకుంటారు.. ఇక మీరు కూడా మీరు విద్యారంగంలో ఉన్నట్లయితే మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యమైన గోత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్నో తెలియని కొత్త విషయాలు నేర్చుకుంటారు.
ఈ సమయంలో ఆసక్తి ఉన్న ప్రాంతాలకు వర్క్ షాప్ లకు ఇంకా కాన్ఫరెన్స్లకు వెళ్లి నీలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీస్తారు. క్రమశిక్షణ లక్ష్యాలపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. మీరు అంకితభావంతో పనిచేస్తే మీ కెరియర్లో మంచి విషయాలు విజయాలు గుర్తింపు దక్కుతాయి. కొత్త సవాళ్లు స్వీకరించడం వల్ల మీరు లక్షణాలను సాధించడంలో విజయం సాధిస్తారు. కచ్చితంగా మీ శ్రేయోభిలాషిలో సలహాల ద్వారా మీరు ప్రయోజనకరంగా మారతారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం కూడా మీ పురోగతికి ఉపయోగపడుతుంది. శారీరక మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. కచ్చితంగా ఆరోగ్యం కూడా మీకు మంచి స్థితికి చేరుకుంటుంది. అయితే వివాహ జీవితంలో మాత్రం మీరు ఎక్కువగా ఆనందానికి గురవుతారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే కొత్తగా పెళ్లి చేసుకున్న వారైతే మీ భాగస్వామి కారణంగా మీరు ఎంతో ఆనందానికి గురవుతారు. మీరు మంచి మంచి అవకాశాలను పొందుకుంటారు. అంతేకాకుండా మీ ఇద్దరి మధ్య భావోద్వేగా సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇక అవివాహితులకు చూసుకున్నట్లయితే మంచి వివాహ ప్రతిపాదన వస్తుంది. మీరు ఎప్పటికీ నిబద్ధతతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అనుభవాలు నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు.
ఇక ఈ సమయంలో ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు ఏంటంటే మీ యొక్క జీవితం మరింత ఆనందంగా సుఖవంతంగా హాయిగా సాగిపోవాలి. అనుకుంటే మీరు కచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిత్య దీపారాధన చేయాలి. నిత్యం దీపారాధన చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కచ్చితంగా ప్రతి మంగళవారం చేసుకుని చక్కగా ఆ రోజున ఉపవాస ఆచరించి సాయంత్రం పండ్లు పలహారాలు ఏమైనా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే మీకు శుభ ఫలితాలు పూజించండి. విరాళంగా ఇస్తే కూడా మీ జీవితం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితం చాలా సుఖవంతంగా ఏకా ప్రశాంతమైన జీవితం గా మారుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీ జీవితంలో ఎంతో మంచి సమయాన్ని గడపండి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.