Bed Room : బెడ్ రూమ్ లో పొరపాటున కూడా ఈ వస్తువులు ఉంచకండి... దాంపత్య జీవితం దెబ్బతింటుంది....!
Bed Room : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు అని చాలామంది నమ్ముతారు. కానీ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం లేకపోతే వాసు దోషాలు ఏర్పడతాయి. అందులో ఒకటే బెడ్ రూమ్. వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో కొన్ని వస్తువుల వలన సమస్యలు వస్తాయి. వీటి కారణంగా కుటుంబంలో దంపతుల మధ్య వివాదాల ఏర్పడతాయి. అందుకే బెడ్ రూమ్ లో ఉంచే వస్తువుల విషయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.మరి వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్ లో ఎలాంటి వస్తువులను ఉంచకూడదు. ఎలాంటి వస్తువులను ఏ దిశగా పెడితే మంచిది. ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడాలంటే వస్తువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
-బెడ్ రూమ్ లో దేవుడి ఫోటోలు విగ్రహాలు వంటివి అసలు పెట్టుకోకూడదు. ఒకవేళ ఉంటే అపచారం చేసిన వారు అవుతారు. దీని కారణంగా వాస్తు దోషం ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి.
– ముఖ్యంగా ఇంట్లో కాలిపోయిన లేదా పాడైపోయిన ఎలక్ట్రిక్ పరికారాలను ఉంచకూడదు. ఒకవేళ ఉంటే ఇంట్లో త్వరగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు దోషం ఏర్పడడంతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా బెడ్ రూమ్ లో సముద్రాలకు మరియు జలపాతాలకు సంబంధించిన ఫోటోలు లేదా పెయింటింగ్స్ అసలు పెట్టకూడదు. వీటి కారణంగా దంపతుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉండదు.
Bed Room : బెడ్ రూమ్ లో పొరపాటున కూడా ఈ వస్తువులు ఉంచకండి… దాంపత్య జీవితం దెబ్బతింటుంది….!
బెడ్ రూమ్ లో బెడ్ కి ఎదురుగా అద్దాన్ని అసలు పెట్టకూడదు. ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే అద్దంలో మొఖం చూసుకోకూడదు. అంతేకాకుండా బెడ్ రూమ్ లోపల గోడలకు డార్క్ కలర్స్ వేయకూడదు. వీటన్నిటి వలన భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తు ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.