
Zodiac Signs : శని బృహస్పతి కలయికతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో శని దేవుని న్యాయదేవతగా భావిస్తారు. శని వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఇక ఆయన అనుగ్రహం ఉంటే పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఒకవేళ ఆగ్రహిస్తే కోటీశ్వరుడు కూడా బిచ్చగాడుగా మారిపోతాడు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది శని తన కక్షను మార్చుకోబోతున్నాడు. అయితే శని దేవుడికి నాలుగు పాదాలు అంటే బంగారం ఇనుము వెండి రాగి. ఇక వచ్చే ఏడాది మీన రాశిలో బృహస్పతి సంచరించినన్నాడు. ఇలా బృహస్పతి 2027 వరకు ఆ రాశిలోనే సంచరిస్తాడు. దీనివలన కొన్ని రాశుల వారి జన్మ నక్షత్రంలో వెండిని ఆధారం చేసుకుని కలయికగా ఉంటుంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిని శని దేవుడు కోటీశ్వరులను చేయబోతున్నాడు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Zodiac Signs : శని బృహస్పతి కలయికతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిత ధన యోగం ఉంటుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవ్వడంతో పాటు పనులు ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే కర్కాటక రాశి జాతకుల విద్యార్థులు విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఈ రాశి వారు వారి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో నూతన ఆస్తి భవనాలు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా సమాజంలో కీర్తి గౌరవం పెరుగుతాయి. అయితే ఈ రాశి వారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా ఉండాలి. దీంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది.
కుంభరాశి : కుంభ రాశి వారికి ఈ సమయంలో సంతోషకరమైన వార్తలను వింటారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు వారి పని చేసే చోట సంపూర్ణ మద్దతు లభించడంతో మంచి పేరుని సంపాదించుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. అంతే కాదు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
This website uses cookies.