Categories: DevotionalNews

Budhadithya Yoga : 12 రోజులపాటు బుధాదిత్య యోగం… ఈ రాశుల వారికి వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

Advertisement
Advertisement

Budhadithya Yoga : గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17 వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అంటే 12 రోజులపాటు తులా రాశిలో బుధ రాహువు గ్రహలు సంచరించబోతున్నారు. అయితే వీరి సంచారం కారణంగా బుధాదిపత్య యోగం ఏర్పడుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Advertisement

Budhadithya Yoga : మిధునం

మిధున రాశిలో పంచల కాలంలో రాజ్యాధిపతి బుద్ధుడితో రవి కలిసినందువలన ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.అలాగే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మిధున రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

Advertisement

Budhadithya Yoga కర్కాటక రాశి

కర్కాట రాశికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం కారణంగా ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే వీరికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అవుతుంది.

Budhadithya Yoga కన్య రాశి

కన్యా రాశికి ధన స్థానంలో రాజ్యాధిపతి బుధుడితో రవి కలయిక వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వీరికి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

తులారాశి.

తులారాశిలో బుధాదిపత్య యోగం ఏర్పడినందున ఈ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అలాగే అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

ధనస్సు రాశి.

ధనుస్సు రాశికి లాభ స్థానంలో బుధ రాహు కలయిక వలన బుధాదిపత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా ధనుస్సు రాశి ఉద్యోగస్తులు ప్రమోషన్లను ఇంక్రిమెంట్లను పొందుతారు. వీరు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టిన అందులో విజయాన్ని సాధిస్తారు. అలాగే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి.

Budhadithya Yoga : 12 రోజులపాటు బుధాదిత్య యోగం… ఈ రాశుల వారికి వ్యక్తిగత మరియు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

మకరం.

మకర రాశికి 10వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వలన ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Advertisement

Recent Posts

Free Gas Cylinder : మ‌హిళ‌ల‌కు దీపావ‌ళి కానుక‌… ఉచితంగా మూడు గ్యాస్ సిలిండ‌ర్లు, రుణాల రీషెడ్యూల్‌..!

Free Gas Cylinder : దీపావళి కానుకగా అక్టోబర్‌ 29న మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్ల సంక్షేమ పథకాన్ని…

2 hours ago

10 Rupees Notes : మీ దగ్గర పాత 10 రూపాయల నోటు ఉందా.. అయితే పంట పండినట్టే..!

10 Rupees Notes : మోడీ ప్రభుత్వం లో డీమోనిటైజేషన్ జరిగినా కూడా పెద్ద నోట్లు అంటే 500, 1000…

3 hours ago

Ktr : కేటీఆర్ అనుకున్న‌దొక్క‌టి.. అయింది ఒక్క‌టి..ప్లాన్స్ అన్నీ తేడా కొడుతున్నాయిగా..!

Ktr : ప‌దేళ్లు అధికారంలో ఉండి ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన బీఆర్ఎస్ నాయ‌కుల‌కి గ‌డ్డు కాలం…

4 hours ago

POCO C75 లాంచ్‌కు ముందే రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లు లీక్..!

POCO C75 : POCO సంస్థ త్వరలో ప్రపంచవ్యాప్తంగా Poco C75 ను లాంచ్ చేయబోతున్నట్లు అంచనాలున్నాయి. లాంచ్‌కు ముందే…

5 hours ago

Family Digital Card : తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ : ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, అర్హతలు, ప్రయోజనాలు..!

Family Digital Card  : సామాజిక కార్యక్రమాలకు సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి సమగ్ర “తెలంగాణ ఫ్యామిలీ…

6 hours ago

Chandrababu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్‌ల‌ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. వ్యూహం ఏంటో తెలుసా ?

Chandrababu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా…

7 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. క‌మ్యూనిటీ ఓట్ల గురించి ఆ ఇద్ద‌రు ప్ర‌స్తావ‌న‌

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. రెండు రోజులుగా నామినేష‌న్…

8 hours ago

Financial Problem : ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… మీ ఇంట్లో ఈ చెట్లు నాటండి… కనక వర్షమే…!!

Financial Problem : ప్రస్తుత కాలంలో చాలా మంది మొక్కలను పెంచడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంట్లో మరియు ఆఫీస్…

9 hours ago

This website uses cookies.