Money Remedies ; జీవితంలో ధనం సంపాదించుకోవాలని ఎవరు ఉండదు. సంపాదించుకున్న ధనాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలని అందరికీ ఉంటుంది. ఎందుకంటే వారి వారి సమస్యలను బట్టి వారి వారి బాధ్యతల్ని బట్టి ఇంకా ధనాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటారు. అయితే మన సంపాదించిన ధనాన్ని వృద్ధి చేసుకోవడం చాలా తేలిక. కొన్ని రహస్యాల్ని మన రహస్య పరిహార శాస్త్రం చెబుతుంది. అవేంటో చూసే ముందు ప్రయోజనక నల్లటి ఉట్టి ఉంటే మన డబ్బు దీనిదినం పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనకి రహస్య పరిహార శాస్త్రం చెబుతుంది. ఎవరి వంటింట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ధనలేమి అనేది ఉండదు. ఎక్కడైనా సరే మీకు మేడి చెట్టు వేరు గనుక కనిపించినట్లయితే పని కట్టుకొని మరి వెళ్లి ఆ మేడి చెట్టు వేరుని తెచ్చుకోవడం చాలా మంచిది.
ఈ మేడి చెట్టు వేరు చాలా శక్తి కలది ఈ మేడి చెట్టు వేరుని గనక ఆదివారంగాని గురువారం గాని మన ఇంట్లోకే తెచ్చుకున్నట్లైతే అప్పుడే సంపాదించుకున్నటువంటి ధనం ఇంకా రెండింతలు మూడింతలు నాలుగింతలు అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. అయితే ఈ మేడి చెట్టు వేరుని ఎప్పుడు తెచ్చుకోవాలి. ఆదివారం గురువారం అనుకున్నాం కదా ఎందుకంటే ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చేటువంటి రవి పుష్య యోగం ఉన్న రోజు అందుకని ఆదివారంగానే లేదంటే గురువారం కానీ పుష్యమి నక్షత్రం రోజున కలిసి వచ్చిన గురు పురుష యోగం ఉన్న రోజు. ఈ గురువారం ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే మేడి చెట్టు వేరుని గనక తీసుకువచ్చి పూజ గదిలో గనక పెట్టినట్లయితే మనకి ఎంతో మంచి ఆలోచన శక్తి వస్తుంది. మంత్రాలకి చింతకాయ అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మీరు చెట్టు వేరులో ఒక పాజిటివిటీ ఉంటుందన్నమాట మన ఆలోచనలని సక్రమ మార్గంలో నడిపించేలా ఆ మర్రిచెట్టు వేరు ఉపయోగపడుతుంది.
దాన్ని తీసుకొచ్చి మనం పూజ గదిలో పెట్టుకున్నప్పుడు పూజ గదిలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాల పరిమళాలు గాని అక్కడ ఉన్నటువంటి ఈ మేడి చెట్టు వేరుతో కలిసి మన ఆలోచనని సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మన మేద శక్తిని కూడా పెంచుతాయి. ఇంకా పని చేయాలి. అప్పుడు మనకి ఇంకా హార్డ్ వర్క్ చేయాలి ఎక్కువగా పని చేస్తే ఇంకా అభివృద్ధి చెందవచ్చు అని ఆలోచనలు నిరంతరం మన మెదడుని తొలిచేస్తూ ఉంటాయి. మీరు చెట్టు వేరు మనల్ని చురుగ్గా ఉండేలా మనల్ని నిత్యం పనిచేసే చేస్తుంది. కనుక మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనము దినదిన అభివృద్ధి చెందుతుంది. మేడి చెట్టు వేరిని మనం తాయత్తు లాగా కూడా కట్టుకోవచ్చు. తాయత్తు లాగా కట్టుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు మన మెదడుకి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. మనకున్నటువంటి టెన్షన్ ఆందోళన అనేది ఈ మేరి చెట్టు వేరు పక్కకి తోలిచేసి మనల్ని చురుగ్గా నవ్వుతూ హాయిగా ఉండేలా చేస్తుంది. అలాగే నెగెటివిటీని అస్సలు రానివ్వదు
ఈ మేడి చెట్టు వేరు ఇది గనక ఎక్కడైనా కనిపిస్తే అక్కడ ఆగి మరి ఆ మేడి చెట్టు వీరిని తెచ్చుకోండి ఆ రోజు ఆదివారం గాని గురువారం గానీ కాకపోతే ఆదివారం గురువారంనాడు వెళ్ళండి లేదు మనకి మేడచెట్టు వేరు అసలు కనిపించడం లేదు కానీ మన ధనం దినదిన అభివృద్ధి చెందాలి ఏం చేయాలి ఇక వేరే కనిపించకపోతే మనం చేసే మ్యాటర్లో గనక ఆ రాకులను తీసుకొచ్చుకొని ఆ ఆరు మఱ్ఱి చెట్టు ఆకులు శుభ్రంగా కడిగి వేసి ఆరబెట్టి పసుపుని కొంచెం తడపాలి ఆ తడిపిన పసుపుతో ఆ ఆకు మీద స్వస్తిక్ సింబల్ వేసి మన పూజ గదిలో గనక ఉంచుకున్నట్లయితే మనం తీసుకొచ్చినటువంటి ఆ మఱ్ఱి చెట్టు ఆకు ఆకుపై వేసినటువంటి పసుపు ఈ రెండు కలిసి మన మెదడుని ఇందాక మేలు చెట్టు వేరు చేసినటువంటి పనులే ఈ మర్రిచెట్టు ఆకుకూడా చేస్తుందన్నమాట ఆ ఆకు నుంచి వచ్చేటువంటి గాలి ఆ ఆకు నుంచి వాసన మన మెదడుకు ఉన్నటువంటి మనం ధనాన్ని అభివృద్ధి
చేసుకోవడానికి కావలసిన మార్గాలను వెతకడంలో సహకరిస్తుంది. అనుకుంటా రు ఆదివారం గురువారం వెళ్లి మరల తెచ్చుకుంటే మనకు ధనయోగం పట్టుకుంటుంది అయితే ఇక్కడ మరొక పరిహారాన్ని మన రహస్య శాస్త్రం చెబుతుంది అదేంటంటే చాలామంది చీమలకి చక్కర వేస్తుంటారు. శని దోషం ఏమైనా ఉంటే పోతుంది అని కానీ ఇక్కడ మహా అద్భుతమైన పరిహారం ఏంటంటే మన రహస్య పరిహారశాస్త్రం గొప్ప, పరిహారం ఇస్తుంది. పంచదార కొబ్బరి లేదా కొబ్బరిపొడి ఈ మూడింటిని కలిపి చీమల గనక ఆహారాన్ని వేసినట్లయితే చీమలు ఉన్నచోట్ల వేసినట్లయితే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని పోయి ధనం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేకాదు ముడి పత్తి ఈ ముడి పత్తికి పసుపు రాసి ఈ ముడి పత్తి అలాగే పసుపు. ఈ రెండు కలిసే మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.