Swapna Shastra : శ్రావణ మాసంలో మీకు ఇవి కనిపిస్తే... శివుని అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది....?
Swapna Shastra : హిందూ ధర్మశాస్త్రంలో శ్రావణ మాసానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో స్త్రీలు ఎన్నో నోములను వ్రతాలను ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో శివ భక్తులు శివునికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు ఇంకా శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉండడంతో శివుడు పాలన చేస్తాడనే పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రావణమాసంలో శివుని పూజించడం మాత్రమే కాదు నాకు పంచమి రోజున చెప్పాలను కూడా పూజిస్తే అత్యంత పవిత్రం అని నమ్మకం. అంతేకాదు, శ్రావణమాసంలో నాగు పాములు కనిపించినా కలలో చూసిన. కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. అని స్వప్న శాస్త్రం చెబుతుంది. హిందువుల విశ్వాసాల ప్రకారము శ్రావణమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో శివుని పట్ల ఎవరికైతే భక్తిశ్రద్ధలు ఉంటాయో ఆయన ఆ భక్తులను సంతోష పెడతారు. శ్రావణమాసంలో శివుడు ఎవరి పట్ల అయితే సంతోషిస్తే అతను ఖచ్చితంగా ఏదో ఒక సూచన ఇస్తాడని నమ్మకం శ్రావణమాసంలో ఎవరికైనా కలలో పాములు కనిపించిన ముఖ్యంగా జంట పాముల కనిపిస్తే అటువంటి కళా ప్రత్యేక సంకేతా అందిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతుంది జంట పాములు కనిపిస్తే ఆ కలలకు అర్థం ఏమిటో తెలుసుకుందాం…
Swapna Shastra : శ్రావణ మాసంలో మీకు ఇవి కనిపిస్తే… శివుని అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది….?
జత పాములను అంటే జంట పాములను చూస్తే ఏం జరుగుతుంది. శ్రావణమాసంలో జంట పాములను చూస్తే ఆనందానికి చిహ్నంలో పరిగణించబడుతుంది అలాగే శ్రావణమాసంలో ఎవరి కలలోనైనా జంట పాములు కనిపించడం అంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం. ఇటువంటి కల సంపద శ్రేయస్సు ఆనందానికి సంకేతం కావచ్చు. సనాతన ధర్మం ప్రకారం కలలో పాముల జత చూసినట్లయితే, శుభసంకేతం అని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.స్వపన శాస్త్రం ప్రకారం ఇటువంటి కళా జీవితం లో అదృష్టం,శ్రేయస్సు చిహ్నం కలలో పాముల జంట చూస్తే త్వరలో మీ కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ఆనందం కూడా వస్తుంది. అంతేకాదు, స్వప్న శాస్త్రం కలలో జంట పాములు కనిపిస్తే వివాహానికి సంబంధించిన శుభకార్యాలు జరుగుతాయని, శుభవార్త వింటారని అర్థం. అంతేకాదు,ఆ ఇంట్లో సంపదకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.
ఇంకేం కాదు శ్రావణమాసంలో మీరు పొలానికి వెళ్ళినప్పుడు జంట పాములను అక్కడ చూసినట్లయితే లేదా ఆరు బయటనా ఎక్కడైనా జంట పాములను చూసినా కానీ అది కూడా శుభప్రదంగా పరిగణించడం జరిగింది. మీకు జంట పాములు కనిపించినట్లయితే కుటుంబ సభ్యులకు పురోగతి జీవిత విముక్తి కలుగుతాదని సంకేతం. అలాగే భూమిని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ అనుకోకుండా జత పాములు కనిపించిన అది భూమిని కొనుగోలు చేయడానికి ఇది శుభసంకేతం.అక్కడ భూమి కొనుగోలు చేయడం వల్ల సంపద వృద్ధి పొందుతుందన్నమాట. తెల్ల జంట సర్పాలు కనిపిస్తే శ్రావణమాసంలో కలలలో తెల్లపాములను చూసినా కూడా శుభప్రదమే.శివుడు ప్రసన్నమైనప్పుడు కలలో తెల్ల పాములు కనిపిస్తాయి చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తెల్ల పాములు జతలు చూస్తే అదృష్టం కలుగుతుందని అర్థం.ఇటువంటి వాళ్ళ రానున్న కాలం జీవితంలో సానుకూల మార్పులు ఆర్థిక లాభాలు విజయాన్ని సూచిస్తుంది. కలలో మగ పాము, ఆడ పాములు కనిపిస్తే కలలో జంట పాము కలవడం చూడడం సాధారణంగా శుభ్రంగా పరిగణిస్తారు. ప్రత్యేకించి ఆ జంట సంతోషంగా కలిసి మూడు కనిపిస్తే, నీ కళా సంపద,శ్రేయసు, ఆనందానికి సంకేతం కావచ్చు. కొన్ని నమ్మకాలలో అదృష్టం తిరిగి కూడా సూచిస్తుందని చెబుతారు.
Rain Water : శ్రావణమాసం Shravan maas వచ్చేసరికి వర్షాలు భారీగా పెరుగుతాయి అంటే భారీ వర్షాలు కురుస్తాయి. వర్షపు…
Flu Spreading : భారత దేశంలో అంతటా కూడా వాతావరణం లో మార్పులు సంభవించడం చేత ఫ్లూ వ్యాధి కలకలం…
BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ తీవ్ర రాజకీయ…
Eating Rice : మన పెద్దలు తిన్న తర్వాత ఈ పనులు చేయకూడదని చెబుతూనే ఉంటారు. కానీ వాటిని మనం…
Avanthi Srinivas : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు…
Eating Hot Food : వేడివేడి ఆహారాలను తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో వేడివేడిగా తినాలని కోరిక ఉంటుంది.…
Chandrababu : నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన రాజకీయ తీరును కొత్తదిగా తీర్చిద్దుకుంటున్నారు. గతంలో పరిపాలనలో సాంకేతికత,…
Doddi Komarayya movie : నాగార్జునసాగర్ నియోజకవర్గం : హాలియా పట్టణం లో R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ…
This website uses cookies.