Categories: DevotionalNews

Hindu Dharma : సనాతన ధర్మంలో పెద్దల కాళ్లకు నమస్కారం చేయడానికి గల అసలు కారణం ఇదే…!

Hindu Dharma : భారతీయ హిందూ సంప్రదాయాలలో కుటుంబ పెద్దలతో పాటు ఎవరైనా పెద్దలు కనిపిస్తే వంగి వాళ్ళ కాళ్లకు చేతులతో నమస్కారం చేయడం అనేది ఎప్పటినుండో వస్తున్నన ఆచరణ. అలాగే గురువులకు పెద్దలకు మరియు దైవ సమానులుగా భావించే వారి కాళ్ళకు దణ్ణం పెట్టడం సనాతన హిందూమతంలోని సంప్రదాయాల చిహ్నం. హిందూ సాంప్రదాయాలకు గొప్ప విశిష్టత ఉంది. అయితే పెద్దలపై తమ గౌరవాన్ని వ్యక్తం చేయడం కోసం చేతులతో నమస్కరించడం మరియు కాళ్లకు నమస్కరించడం వంటివి చేస్తారు. హిందూ మతంలో దేవతలకు నమస్కారిస్తే ఎలాంటి ఆశీస్సులు పొందుతారో అదేవిధంగా హిందూ సంప్రదాయంలో భగవంతుని స్థానంలో తల్లిదండ్రులకు ,పెద్దలకు , గురువుల పాదాలకు చేతులతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా చేయడం వలన వారికి శుభం కలుగుతుంది అని నమ్మకం.

ప్రతిరోజు తల్లిదండ్రులను నమస్కరించడం వలన చెడు ప్రభావం పోతాయి. అయితే ఇది మతపరమైన సాంప్రదాయమే కాకుండా దీని ద్వారా మరికొన్ని శాస్త్రీయమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మన వివరంగా తెలుసుకుందాం. హిందూమతంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా జీవితంలోని సమస్యలను దూరం చేస్తుందని అలాగే ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతారు. సాధారణంగా పెద్దలు తమ పాదాలకు నమస్కరించిన వారికి ఆశీర్వాదం ఇస్తూ.. “సుఖ సంతోషాలతో ఉండండి.. ఆర్ధికంగా లోటు లేకుండా జీవించండి” అని దీవిస్తారు. అదేవిధంగా పెళ్లి తర్వాత నూతన వధూవరులు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.

Hindu Dharma : సనాతన ధర్మంలో పెద్దల కాళ్లకు నమస్కారం చేయడానికి గల అసలు కారణం ఇదే…!

అప్పుడు పెద్దలు” దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు” అంటూ దీవెనలు ఇస్తారు. చాలామంది పెద్దలు పిల్లలకు ఆశీర్వాదం ఇస్తూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూరు. అయితే స్త్రీలకు లేదా వధువులకు మాత్రమే దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తిరస్తు వంటి దీవెనలు ఎందుకు ఇస్తారంటే కోడలు పెళ్లయి అత్తవారింటిలో అడుగు పెట్టిన తరువాత ఆ వంశాభివృద్ధి చేయాల్సిన భాద్యత కోడలి పై ఉంటుంది. కాబట్టి సంతానం కలగాలంటూ పెళ్లికూతురు త్వరలోనే తల్లి కావాలని పెద్దలు వధువుకు ఈ ఆశీర్వాదాలను ఇస్తారు. ఇలా పెద్దల ఆశీర్వచనాలతో నవ దంపతులు సంతోషంగా సుఖ శాంతులతో పిల్లా పాపాలతో నిండు నూరేళ్ళు జీవిస్తారని హిందూ సనాతన ధర్మంలో నమ్మకం.

Recent Posts

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

30 minutes ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

2 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

3 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

3 hours ago

Vakkati Srihari : మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్

Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…

4 hours ago

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

6 hours ago

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

7 hours ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

8 hours ago