Lakshmi Devi kataksham : ఆడవాళ్లు ఈ శరీర భాగాలు పెద్దవిగా ఉన్నవారు ఐశ్వర్యవంతులుగా అవుతారు...!
Lakshmi Devi kataksham : ఆడవాళ్ళల్లో ఈ భాగాలు గనుక పెద్దదిగా ఉంటే ఐశ్వర్యవంతులవుతారు. మరి ఆడవాళ్ళల్లో ఏ ఏ భాగాలు పెద్దవిగా ఉంటే జీవితంలో ఆనందాన్ని పొందుతారు.. అదేవిధంగా వీళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన స్పష్టం చేసుకుందాం.. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చేసుకోవడం సహజం తోడుగా ఉండే మనిషి కోసం అందరూ కలలు కంటూ ఉంటారు. ఉత్తమ భాగస్వామియే తమ సంసారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకొని తమకంటూ ప్రత్యేకతను నిరూపించుకోవాలనుకుంటారు.. ప్రతి విషయంలోనూ తనకు సహకరించాలని కోరుకోవడంలో తప్పు లేదు.. అయితే చాలామంది ఆడవాళ్లలో ఈ చేతి వేళ్ళు ఎక్కువగా పెద్దగా ఉంటాయి. అలా ఉంటే భర్తకు అదృష్టం అని చెప్తారు. ముఖ్యంగా అమ్మాయిల వేళ్ళను బట్టి కాబోయే భర్తకు రాజయోగం ఉందో లేదో కూడా చెప్పవచ్చు.. అమ్మాయి చేతి వేళ్ళు ఎలా ఉంటే అదృష్టమో ఎలా ఉంటే దురదృష్టం కూడా తెలుస్తుంది. అయితే భవిష్యత్తు స్వభావాన్ని వ్యక్తీ ఆకారంతో శరీర ఆకారంతో అంచనా వేయొచ్చు.. ముఖ్యంగా అమ్మాయిల వేళ్ళు ఏ ఆకారంలో ఉంటే కాబోయే భర్తకు అదృష్టం వరిస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ ఉంటారు. అది కూడా తమ చేతితో కాళ్లతో అలాగే తమ శరీరంలో ఉండేటటువంటి రకరకాల భాగాలతో కేవలం కొంతమంది అయితే చేతులు పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. వారి చేతి వేళ్ళు కూడా చతురస్రాకారంలో ఉంటాయి.
ఇలాంటి చేతివేళ్లు ఉన్న వారి ఆలోచనలు నీతినిమాలు సక్రమంగా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తారు. వీరికి జాలి దయ గుణాలు ఎక్కువ.. అందరి చేత మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే వేళ్ళ మధ్య దూరంగా ఉంటే ఇలాంటి వాళ్ళకి ధైర్య సాహసాలు అలాగే ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడూ కొత్త మార్పులు కోరుకుంటారు. అనుకున్న పనులు సాధిస్తారు.. బంధుత్వాలు కూడా వాటి విషయంలో కూడా చాలా సీరియస్గా ఉంటారు. ఈ అమ్మాయిను తమ తండ్రి భర్త డబ్బులను నిర్లక్ష్యంగా ఖర్చు పెడతారు. అందుకే ఇలాంటి అమ్మాయిలతో తరచుగా కుటుంబ సభ్యులకు వివాదాలవుతూ ఉంటాయి. అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ అమ్మాయి చేతి వేళ్ళు చిన్నగా ఉంటాయో ఆ అమ్మాయికి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉంటుంది. అదేవిధంగా అమ్మాయిల కాలి వేళ్ళను బట్టి కూడా వివాహం చేసుకున్న తర్వాత ఏ విధంగా నడుచుకుంటారు. ఏ విధంగా ప్రవర్తిస్తారో వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అనే విషయాలు కూడా చెప్తూ ఉంటారు. అమ్మాయి కాలి బొటన వేలు కంటే దాని పక్కన ఉన్న వేలు పొడవుగా ఉన్నట్లయితే.. వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. మిగతా వేళ్ళ కన్నా బొటనవేలు పొట్టిగా ఉన్న అమ్మాయి అయితే ఎన్ని పనులైనా సునాయాసంగా చేస్తారు. మిగతా అన్నివేళ కంటే పొడవుగా ఉంటే మాత్రం ఆ అమ్మాయికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి నడిపిస్తారు. అదే కాలి రెండోవేలు అన్ని వెళ్ళకంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు అందరితోనూ కలిసిపోతారు.
అదే కాలి మొదటి మూడు వేళ్ళు సమానంగా ఉండి చివరి 2వ వేళ్ళు చిన్నగా ఉన్న అమ్మాయిలు చాలా దృఢంగా ఉంటారు. అలాగే అన్ని వేలు పొడవుగా ఉండి నాలుగువేలు పట్టిగా ఉన్న అమ్మాయిలు ఫ్యామిలీలో బంధుత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపరని నిపుణులు అంటున్నారు. చక్కగా వేళలో క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉండి ఎదుటి వాళ్లకు ఉపయోగకరంగా ఉండేలాగా చేస్తారు. దాంతో పాటుగా మెడ భాగం ఎక్కువగా ఉంటే కనుక మెడకా దగ్గర కూడా ఎక్కువగా ఉంటేఒక జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా మంచి అదృష్టాన్ని తెచ్చి పెడతారు. మరి కొంతమంది అమ్మాయిలకు కళ్ళు ఎక్కువగా పెద్దగా ఉంటాయి. అలాగే నుదురు భాగం కూడా పెద్దవిగా ఉంటుంది అలాగే చెవులు కూడా పెద్దవిగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటి అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు.
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
This website uses cookies.