Zodiac Sign : 2025 లో మే నెలలో ఈ రాశుల వారిని కోట్లకు అధిపతిని చేయబోతున్నాడు...కేతువు..?
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీటికి కూడా ఒక ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. గ్రహాలలో కేతువు కూడా ఒక అశుభా గ్రహం అని అంటుంటారు. కీడు చేసే గ్రహంగా కూడా భావిస్తారు. ఈ కేతు గ్రహము ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి 18 నెలకోకసారి తన స్థానాన్ని మార్చుకుంటుంది. శని దేవుడైతే ఎలా అయితే నెమ్మదిగా కదులుతాడో అలాగే కేతువు గ్రహం కూడా నెమ్మదిగా కదులుతుంది. కేతువు కూడా ఒక రాసి నుంచి మరొక రాసి లోనికి మారుటకు మొత్తం 12 రాశుల వారు ప్రభావితం అవుతున్నారు.
Zodiac Sign : 2025 లో మే నెలలో ఈ రాశుల వారిని కోట్లకు అధిపతిని చేయబోతున్నాడు…కేతువు..?
2023 అక్టోబర్ నెలలో కేతువు కన్యా రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం 2025 మే నెలలో 18 వ తేదీన కేతువు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈ కేతు గ్రహం సింహ రాశి లోనికి సంచారం చేయనున్నాడు. అయితే కేతువు సింహ రాశిలోకి సంచారం చేయడం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేయబోతుంది. అయితే కొన్ని రాశుల వారు కేతు సంచారం వలన లబ్ధి చెందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….
ధన రాశి వారికి కేతు సంచారం విపరీతంగా కలిసి రాబోతుంది. ఈ మిధున రాశిలో కేతువు మూడవ ఇంట్లో మారుతున్నాడు. కావున ఈ రాశి వారికి జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. ఈ మిధున రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రగాఢంగా పెరుగుతాయి. ఏ పనిచేసిన అన్ని విజయాలను పొందుతారు. ఇప్పటిదాకా ఆగిపోయిన పనులన్నిటికీ మరలా శ్రీకారం చుడతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వీరి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి.
తులారాశి : తులా రాశి లో కేతువు 11 వ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీరికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ తులా రాశి వారికి బ్యాంకులో ఫుల్ గా డబ్బు ఉంటుంది. ఎప్పటినుంచి ఒక అలగంటున్నా కలలన్నీ నెరవేరుతాయి. చేసే ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ పురోగతి ఉంటుంది. లాభాలను పొందుతారు. ఈ విషయంలో మాత్రం తగు జాగ్రత్త వహించాలి.
మీన రాశి : మీన రాశిలో ఆరవ ఇంట్లో కేతు సంచారం చేయనున్నాడు. అయితే 2025 మే నెలలో అదృష్టం కలిసి రాబోతుంది. వర్తక వ్యాపారాలకు వారికి ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే పని చేస్తారో అక్కడ పదోన్నతి కూడా లభిస్తుంది. అలాగే ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. కొత్త ఆస్తి సంబంధ విషయాలు పురోగతిని సాధిస్తారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకొని, ధనముని ఎక్కువగా కూడబెడతారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.