హిందూమతంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రం తో పాటు న్యూమరాలజీని కూడా అమితంగా విశ్వసిస్తూ ఉంటారు. అయితే న్యూమరాలజీ కూడా జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుందని చాలామంది నమ్మకం. అందుకే చాలామంది న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతూ దానికి తగినట్లుగా వారి జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఈ న్యూమరాలజీ కచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని తేదీలలో జన్మించిన అమ్మాయిలు ఎంతో లగ్జరీగా బతకాలని కోరుకుంటారని తెలుస్తుంది. మరి ఏ తేదీలలో పుట్టిన వారు ఎలా ఆలోచిస్తారు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
న్యూమరాలజీ ప్రకారం 2, 11 మరియు 20 , తేదీలలో పుట్టిన అమ్మాయిలు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఎక్కువగా ఆశ పడుతూ ఉంటారు. దీనికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు ఎంతో ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతారు. అలాగే వీరి జీవితంలో బంధుత్వాల విషయంలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. అందుకే ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలను మంచి భార్యలుగా న్యూమరాలజీలో ప్రశంసించడం జరిగింది. ఇక ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు మంచి భార్యలుగా పేరు తెచ్చుకుంటారు.
అందుకే వీరిని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. అంతేకాక ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు ఎవరైతే కోడలిగా అత్తారింటికి వెళ్తారో ఆ ఇల్లు సుఖసంతోషాలతో విలసిల్లుతుంది. వారి కుటుంబం పూర్వ అభివృద్ధి చెందుతుంది. ఇక ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు తోటి ఆడపిల్లల బాధను అసలు చూడలేరు. అందుకే సహాయం చేసేందుకు వీరు ముందు వరుసలో ఉంటారు. ఇక ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు సంతోషంగా ఉండడంతో పాటు తన చుట్టూ ఉన్న వారిని కూడా సంతోష పెడుతూ ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఎలా ఆసక్తి చూపిస్తారో అలాగే ఎదుటివారికి సహాయం చేసే గుణంలో కూడా వీరు ముందుంటారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.