Lunar Eclipse : చంద్రగ్రహణం ముగిసిపోయింది... తరువాతి నివారణకు పరిహారాలు, ఇంకా దుష్ప్రభావాలు ... ఏం చేయాలి..?
Lunar Eclipse : మన భారతదేశంలో హోలీ పండుగ రోజున పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడింది. దీని ప్రభావం మన భారతదేశంలో అంతగా కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం గురించి జ్యోతిష్య శాస్త్రము ఏం తెలియజేస్తుంది.. ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుంది. గ్రహణం విడిచినానంతరం పూజలు నిర్వహించాలి. గ్రహణం తర్వాత పవిత్ర స్నానం, దానధర్మాలు చేయడం ద్వారా ఆశుభ ప్రభావాలను తొలగించవచ్చు. ఆ చంద్రుని దోషమున్నా కూడా ఆ దోషం కూడా నివారణ అవుతుంది హోలీ పండుగ దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం కూడా మార్చి 14న సంభవించింది. ఈ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం అంటారు. జై సింహ రాశి ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఏర్పడింది.. ఈసారి హోలీ రోజున చాలా ప్రత్యేకమైన యాదృచ్ఛికాలు ఏర్పడ్డాయి. చంద్రగ్రహణ వలన కలిగే దుష్ప్రభావాలు నివారించడానికి ఏం చేయాలో తెలుసుకుందాం…
Lunar Eclipse : చంద్రగ్రహణం ముగిసిపోయింది… తరువాతి నివారణకు పరిహారాలు, ఇంకా దుష్ప్రభావాలు … ఏం చేయాలి..?
శాస్త్రంలో చంద్రగ్రహణం గురించి, చంద్రగ్రహణం ప్రారంభానికి 8 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు. పూజ గదిలో తలుపులు మూసివేయాలి. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది. రోజు హోలీ రోజుల చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఈ చంద్రగ్రహణం భారత దేశంలో అంతగా కనిపించలేదు. ఎందుకంటే మన దేశ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం పగటి సమయంలో ఏర్పడింది. ఒక ఈ గ్రహణ సూతక కాలం కూడా చెల్లదు. హిందూమతంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు అశుభంగా భావిస్తారు. ఈ కాలంలో శుభప్రదమైన పనులు చేయరు.
ఈసారి మొదటి చంద్రగ్రహణం, 2025 వ సంవత్సరం, మార్చి 14న ఉదయం 09: 29 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03:29 ముగిసింది. అతను ధర్మవిశ్వాసం ప్రకారం చంద్రగ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం వల్ల మంచిది కాదు. శుభ ఫలితాలు రావు. కానుక చంద్రగ్రహణం వల్ల కలిగే శుభప్రభావాలను నివారించాలంటే. గంగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల చంద్రగ్రహణం వల్ల కలిగే అశుభ ప్రభావాలు తొలగిపోతాయి. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
చంద్ర గ్రహణం విడిచిన తర్వాత ఏం చేయాలి : చంద్రగ్రహణం ముగిసిన తరువాత.. పవిత్ర స్థానం చేసి. గంగా జలాన్ని చల్లడం ద్వారా ఇల్లు, ఇంట్లోని పూజ గదిని మొత్తం శుద్ధి చేయండి.
తరువాత ఇంట్లోని పూజ చేసుకునే స్థలానికి శుభ్రం చేసి, దేవుళ్లను పూజించండి. తర్వాత గుడికి వెళ్లి బియ్యం, పాలు, తెల్లని వస్త్రాలను ఆలయంలోని పూజారికి లేదా పేదలకు దానం చేయాలి.
ఈ పనులు చేయడం ద్వారా చంద్రగ్రహణం వల్ల కలిగే శుభప్రభావాలు తొలగిపోయి ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు.
దీంతోపాటు గ్రహణం విడిచిన తర్వాత దానం చేయడం వల్ల జాతకంలో చంద్ర దోష సమస్యలు తొలగిపోతాయి.
RC16 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram CHaran , జాన్వీ కపూర్ janhvi kapoor జంటగా బుచ్చి బాబు…
TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని…
Sunitha : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి…
Left Handers : కొంతమందికి అమ్మ చేతితో రాసే అలవాటు ఉంటుంది. ప్రపంచంలో చాలామంది కూడా ఎక్కువ శాతం ప్రధానంగా…
Coriander Leaves : ప్రస్తుత జీవనశైలిలో ఎన్నో మార్పులు కారణంగా డయాబెటిస్ వ్యాధిన వారిన పడుతున్నారు. ఇప్పటికీ దాదాపు డయాబెటిస్…
Amrutha Pranay : 2018లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి…
Jaggery Benefits : పరిగడుపున ఉదయాన్నే బెల్లం నీటిని తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని ఆరోగ్య నిపుణులు…
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లే. అందులో రాహుకి కూడా ఒక ప్రత్యేక స్థానం…
This website uses cookies.