Jupiter : శుభ స్థానంలో దేవగురు బృహస్పతి... ఈ రాశుల వారికి అఖండ ధనలాభం...!
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా రాశికి ప్రవేశించేందుకు ఒక్కొక్క గ్రహం ఒక్కో సమయాన్ని తీసుకుంటుంది. అయితే ఇలా సంచరిస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి జాతకంలో దేవ గురువైన బృహస్పతి శుభస్థానంలో ఉంటే వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. వీరికి అన్ని విధాలుగా కలిసి రావడంతో పాటు చదువు ఉద్యోగం జీవితానికి సంబంధించిన విషయాలలో కీలకపాత్రను బృహస్పతి పోషిస్తాడు.
ఈ నేపథ్యంలోనే మిధున రాశిలోకి బృహస్పతి ఏడాది పాటు అందులోనే సంచరించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారు కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను ఈ రాశుల వారు పొందుతారు. అయితే జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే వీరికి తిరుగు ఉండదు. మరి ఏ రాశుల వారికి బృహస్పతి వల్ల కలిసి వస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
ధనుస్సు రాశి వారికి గురువు అనుగ్రహం ఉండడం తో కెరీర్లు అభివృద్ధి బాటలు పడతారు. అలాగే మీరు వ్యాపారంలో మంచి లాభాలను ఇస్తాడు. ఇక ధనుస్సు రాశి జాతకుల విద్యార్థులు గురు అనుగ్రహంతో పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేయాలా బృహస్పతి వీరికి సహకరిస్తాడు. వ్యాపారాలలో అభివృద్ధి పరచడంతో పాటు ఆధునిక మార్గంలో పయనించేలా చేస్తాడు. ఇలా బృహస్పతి చెప్పిన విధంగా ధనస్సు రాశి వారు నడుచుకుంటే వీరు జీవితంలో అభివృద్ధి చెందుతుంది. లేదా వారి కర్మలను విడిచిపెడతాడు. కనుక బృహస్పతి దయవల్ల వారు జీవితంలో సాధించలేనిది ఏది ఉండదు.
Jupiter : శుభ స్థానంలో దేవగురు బృహస్పతి… ఈ రాశుల వారికి అఖండ ధనలాభం…!
మిధున రాశి వారికి గురు బలం ఉండడంతో వీరికి అదృష్టం పట్టపోతుంది. నూతన ఆస్తులను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. లాభాల బాట పడతారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారి ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలను సృష్టించడం వలన వాటి బాధ్యత మిధున రాశి జాతకుల పై ఉంటుంది. ఈ అవకాశాన్ని ఈ రాశి వారు వినియోగించుకుంటే వారి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.