Categories: DevotionalNews

Zodiac Signs : బుధ నక్షత్ర గోచారంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్య రాజ భోగం…!

Advertisement
Advertisement

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం సంయోగం కారణంగా ఖగోళ దృశ్యాలు ఏర్పడడం వలన కొన్ని రాశుల జీవితాల లపై ప్రభావం చూపిస్తాయి. అయితే గ్రహాలు నిర్దిష్ట కాలవ్యవధిలో సంచరించేటప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితాలను మారుస్తాయి. అదేవిధంగా నవంబర్ 1వ తేదీన బుధుడు అనురాధ నక్షత్రం లోకి ప్రవేశించాడు.

Advertisement

Zodiac Signs శని గ్రహానికి చెందిన అనురాధ నక్షత్రంలోకిి బుధుడు..

అనురాధ నక్షత్రంలో బుధుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక శని గ్రహానికి సంబంధించిన నక్షత్రం అనురాధ నక్షత్రం. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి శని. బుధుడు సంచారం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Advertisement

మిధున రాశి : బుధుడు అనురాధ నక్షత్రంలో సంచరించడం వలన మిధున రాశి వారికి కలిసి వస్తుంది. అలాగే బుధుడు కమ్యూనికేషన్ కు సంబంధించిన గ్రహం కావడంతో మిధున రాశి వారికి ఈ సమయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే మిధున రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇక వర్తక వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆకస్మిత ధన లాభాలు కూడా కలుగుతాయి.

కన్యా రాశి : అనురాధ నక్షత్రంలో బుధుడి సంచారం కారణంగా కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలు ఉంటాయి. కన్య రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కన్యా రాశి జాతకులకు పూర్వీకుల నుండి సిరాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి ఈ సమయంలో కుటుంబ కుటుంబ సభ్యులు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

Zodiac Signs : బుధ నక్షత్ర గోచారంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్య రాజ భోగం…!

మకర రాశి : శని నక్షత్రమైన అనురాధ నక్షత్రంలో బుధుడి బుధుడి సంచారం వలన మకర రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. ముఖ్యంగా మకర రాశి జాతుకులలో వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇక మకర రాశి వారు ఈ సమయంలో వారి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల వీరికి కలిసి వస్తుంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

35 minutes ago

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…

1 hour ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన ఓటర్లు

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…

1 hour ago

TG Municipal Results : మున్సిపల్ ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసిన ఓడిన అభ్యర్థి..ఏ పార్టీ అభ్యర్దో తెలుసా ?

TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…

2 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.70వేలు ఇచ్చాడు..మరి గెలిచాడా ?

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన…

3 hours ago

Samsung Galaxy J15 Prime 5G Review : శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. 108MP కెమెరా, 6000mAh బ్యాటరీతో గెలాక్సీ జే15 ప్రైమ్ 5G వచ్చేసింది

Samsung Galaxy J15 Prime 5G Review : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ Samsung, మరోసారి టెక్ మార్కెట్‌లో…

4 hours ago

Gold, Silver Rate Today, 14 February 2026 : పసిడి ప్రియులకు ‘వాలెంటైన్స్ డే’ గిఫ్ట్: వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు!

Gold, Silver Rate Today, 14 February 2026 : బంగారం ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు ఊరటనిస్తూ, పసిడి…

5 hours ago

Brahmamudi February 14th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాజ్, కావ్య.. రుద్రాణి ప్లాన్‌తో ధాన్యలక్ష్మి ఉగ్రరూపం..!

Brahmamudi February 14th Episode: స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' రోజుకో మలుపు తిరుగుతూ…

6 hours ago