Categories: DevotionalNews

Zodiac Sign : ఈ నెల డిసెంబర్ 15వ తేదీ నుంచి 10 సంవత్సరాల పాటు చక్రం తిప్పబోతున్నారు… ఆ రాశులు ఇవే..!

Advertisement
Advertisement

పవిత్రమైన కార్తీక మాసం పూర్తి చేసుకున్న తర్వాత, మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం. ఈనెల 15వ తేదీన మార్గశిర పౌర్ణమిని జరుపుకోవాలని. అలాగే అదే రోజున శుక్రుడు, శని దేవుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంతేకాకుండా ఆ రోజు కొన్ని అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. దీనివల్ల కొన్ని రాశులు మంచి లాభాలను, మరి కొన్ని రాశులు సాధారణ లాభాలు కలుగుతాయి. అత్యద్భుతంగా లాభాలను పొందబోయే రాశుల వివరాలు తెలుసుకుందాం…..

Advertisement

Zodiac Sign : ఈ నెల డిసెంబర్ 15వ తేదీ నుంచి 10 సంవత్సరాల పాటు చక్రం తిప్పబోతున్నారు… ఆ రాశులు ఇవే..!

Zodiac Sign కుంభ రాశి

ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గతంలో ఈ రాశులు నిలకడ లేని జీవితాన్ని గడిపారు. ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు. అంతే కాకుండా శుక్రుడు దయతో విలాసాల మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. రుణాల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఇచ్చే స్థాయిలో ఉంటారు. తీసుకుని స్థాయికి దిగజారు.

Advertisement

మీన రాశి

ఆస్తులు విషయంలో కోర్టులో నలుగుతున్న కేసులపై తీర్పులు అనుకూలంగా వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కొంతకాలంగా ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. వీరి ఇరువురు చాలా అన్యోన్యంగా జీవిస్తారు. మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

కర్కాటకం

వివాహితులకు వివాహం కుదురుతుంది. అలాగే వివాహం అయిన వారి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఇది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సమస్యలన్నిటికీ సమయంలోనే ఒక పరిష్కారం దొరుకుతుంది. అన్ని వ్యాపారాల కన్నా స్థిరాస్తి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నారు కొత్త వారితో సంబంధాలు ఏర్పడి మీకు లాభాలను తెచ్చి పెడతాయి.

సింహరాశి

సింహ రాశి వారికి మొండి బకాయిలు వసూల్ అవుతాయి. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దగ్గర డబ్బులు తీసుకుని ముఖం చూపించని వారు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి తగాదాలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి. అందుకు మార్గశిర పౌర్ణమి కారణం.

Advertisement

Recent Posts

Winter : చలికాలంలో ఎక్కువగా గుండెపోటులు వచ్చే ప్రమాదం ఉంది… ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి….!

Winter : ప్రస్తుతం చలికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సీజన్లో ఎక్కువ అంటూ వ్యాధులు ప్రవళి అవకాశం ఉంది.…

19 mins ago

Zodiac Signs : రాబోయే 2025లో ఈ రాశుల ఎదుగుదల చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు… అదృష్టం అంటే ఈ రాశుల వారిదే..!

9 గ్రహాల యొక్క కదలికలు, మనిషి యొక్క జీవితాన్ని తెలియజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర పితామహులు తెలియజేశారు. శాస్త్రాలు కూడా ఇదే…

1 hour ago

Detox Tea : ఆయుర్వేద డిటాక్స్ టీ, తో ఎన్ని లాబాలో తెలుసా….? ఈ వ్యాధులకు చెక్ పెటోచు…!

Detox Tea : మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న మందులను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కానీ ఇలా ఎక్కువ…

2 hours ago

Manchu Family : మనోజ్ కి వాళ్ల సపోర్ట్.. మంచి ఫ్యామిలీ గొడవలు పరిష్కారం అదేనా..?

Manchu Family : మంచు ఫ్యామిలీ గొడవలు రోడ్డున పడ్డాయి. మంచు మనోజ్ కి తన ఇంట్లో స్థానం లేదని…

12 hours ago

Subsidy Tractors : ట్రాక్ట‌ర్ కొనాల‌ని అనుకునే వారికి గుడ్ న్యూస్.. ఏకంగా రూ.3 లక్ష‌ల స‌బ్బిడి

Subsidy Tractors : రైతే దేశానికి వెన్నెముక అంటారు. అటువంటి రైతన్న ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంత విల‌విల‌లాడుతున్నారు.…

12 hours ago

Traffic Challan : ట్రాఫిక్ చ‌లానా క‌ట్ట‌క‌పోతే ఇంతే.. ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా క‌ట్‌..!

Traffic Challan : ఇటీవ‌ల కొన్ని ప్ర‌భుత్వాలు రూల్స్ విష‌యంలో కఠిన చ‌ర్య‌లు తీసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే…

13 hours ago

Annamalai : అదానీని కలవడం పాపమేమి కాదు : డీఎంకే, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డ అన్నామలై

Annamalai : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలవడం పాపం కాదు అని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు.…

17 hours ago

Aadhaar Card : ఆధార్ కార్డ్‌లోని ఫోటో మార్చాల‌నుకుంటున్నారా.. అయితే ఇప్పుడు చాలా ఈజీ..!

Aadhaar Card : ఆధార్ కార్డులోని ఫొటోతో అసంతృప్తిగా ఉన్నారా? ఆధార్ కార్డ్‌లోని పాత‌ ఫోటోను మార్చాల‌నుకుంటున్నారా? ఆధార్ కార్డ్‌లోని…

18 hours ago

This website uses cookies.