Categories: DevotionalNews

Zodiac Signs : శుక్రుడు సంచారంతో ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Advertisement
Advertisement

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతాడు. శుక్రుడు సంపదకు ధనయోగానికిి కారకుడు. అలాగే శుక్రుడిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు. శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి దాదాపు 23 రోజుల సమయం పడుతుంది. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండాలి. మరి శుక్రుడికి ఇష్టమైన రాశులు ఏంటి.. శుక్రుడి వలన ఏ రాశి వారికి కలిసి వస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Advertisement

Zodiac Signs తులారాశి

శుక్రుడి సంచారం వలన తులా రాశి వారు అనేక లాభాలను పొందుతారు. కెరియర్ పరంగా తులా రాశి వారు తీసుకునే నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. తులారాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. దీంతో వీరు వ్యాపారాలను ప్రారంభించడంతోపాటు వాటిని విస్సరింపజేస్తారు. అలాగే వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారు పదోన్నతి పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

Advertisement

Zodiac Signs వృషభ రాశి

శుక్రుడు సంచారం కారణంగా వృషభ రాశి వారు విలాసమంతమైన జీవితాన్ని గడుపుతారు. వృషభ రాశి జాతకులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వలన ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ఆరోగ్య సూత్రాలను అనుసరించడం మంచిది. అలాగే నూతన వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.డబ్బు దినాభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు.

మీన రాశి

Zodiac Signs : శుక్రుడు సంచారంతో ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

శుక్రుడికి అత్యంత ఇష్టమైన రాశి మీన రాశి. కావున ఈ సమయంలో మీన రాశి జాతకులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే వీరు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా మీన రాశి వారు కొన్ని పనులలో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. దీంతో అనుకున్న పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Advertisement

Recent Posts

Married Couples : వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వినాల్సిందే… తప్పక తెలుసుకోండి…!

Married Couples : నేటి కాలంలో వైవాహిత జీవితం సజావుగా సాగాలంటే నమ్మకం మరియు సమన్వయం తప్పకుండా ఉండాలి. ఒకవేళ…

11 mins ago

Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదట… ఒకవేళ తాగారో… అంతే సంగతి…!!

Green Tea : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. అందుకే బరువు తగ్గడానికి మరియు…

1 hour ago

ECGC Recruitment 2024 : ECGC రిక్రూట్‌మెంట్ 2024 : ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల‌కు దరఖాస్తుల ఆహ్వానం

ECGC Recruitment 2024  : ECGC లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కోసం ఆసక్తి గల…

2 hours ago

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

3 hours ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

12 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

13 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

14 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

15 hours ago

This website uses cookies.