Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుని స్వస్థానమైన కుంభరాశిలో వక్రయించడం వలన అలాగే కర్కాటక రాశిలో బుధుడు వక్రయించడం వలన , అదేవిధంగా కన్యా రాశిలో శుక్రుడు నీచ భంగం చెందడం వలన కొన్ని రాశుల వారి యొక్క జాతకాలు బలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రాశుల వారికి ఆదాయ ప్రయత్నాల్లో విజయాల వరిస్తాయి. అంతేకాక హోదాలు పెరగడం , ప్రముఖులతో పరిచయాలు , అనుకూలతలు బాగా పెరుగుతున్నాయి. మరో రెండు నెలల పాటు ఈ రాశుల వారి జీవితాలలో శుభ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరి ఏ రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
రాశ్యధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో నీచభంగం పొందడం వలన ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాక చతుర్ద స్థానంలో బుధుడు , దశమ స్థానంలో శనీశ్వరుడు బలంగా ఉండడం వలన ఈ రాశుల వారి ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే గృహ మరియు వాహన యోగాలకు అవకాశం లభిస్తుంది.మంచి సత్ఫలితాలను పొందుతారు.
మిధునరాశి…
భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శని మరియు తృతీయ స్థానంలో బుధుడు ఉండటం వలన ఈ రాశి వారికి ఊహించని రాజయోగాలు పట్టనున్నాయి. ఉద్యోగంతో సహా అనేక రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వృత్తి మరియు వ్యాపార రంగాలలో అంచనాలకు మించి ధన లాభం వస్తుంది. కొద్ది ప్రయత్నాలతోనే ఆదాయం అభివృద్ధి చెందుతుంది.
ఈ రాశి వారి జీవితంలో ప్రస్తుతం శుక్రుడు స్వస్థానంలో ప్రవేశించబోతున్నాడు. బుధ మరియు రాహులు లాభ స్థానంలో చేరుతున్నారు. దీంతో ఈ తులా రాశి వారికి రాజ్యపూజలు సుఖసంతోషాలు ఏర్పడతాయి. వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకర రాశి…
శని మరియు బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా సంచరించడంతో ఈ రాశి వారికి ధనం మరియు భాగ్యస్థానాలు పటిష్టంగా మారనున్నాయి. దీంతో వీరి ఆదాయం పెరగడమే కాక కొత్త ఆదాయ వనరులు కూడా వస్తాయి. ఆదాయం దనాభివృద్ధి చెందుతుంది. అలాగే ఉద్యోగులకు నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు మరియు నష్టాల నుండి బయటపడి లాభసాటిగా ముందడుగు వేస్తారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.