Home » Devotional » Those Who Have Sons On 30 March Sri Ram Navami Must Complete This Compensation Before 900 Pm
Devotional

Sri Ram Navami : మార్చి 30 శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు రాత్రి 9:00 లోపు ఈ పరిహారాన్ని తప్పక చేసి తీరాల్సిందే… వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 29, 2023, 2:02 pm
Advertisement

Sri Ram Navami : శ్రీరామనవమి రోజున రాత్రి 9 గంటలలోపు కొడుకుల ఉన్నవారు తప్పక ఈ పరిహారాన్ని గనక చెల్లించినట్లయితే మీ కొడుకులు ఉన్నత స్థానానికి వెళతారు. అసలు ఏం చేయాలో.. ఈ పరిహారం ఎందుకు చెల్లించాలి.? శ్రీరాముడు చాలా గొప్పవాడు తన తండ్రి మాట జవదాటడు. అందుకే శ్రీరామనవమి నాడు ఈ పరిహారం చేస్తే నీ కొడుకులు శ్రీరాముడు అంత గొప్ప వాళ్ళు అవుతారు. అయితే కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి.? శ్రీరామ నవమి రోజున ఈ పరిహారం చేస్తే మీ కొడుకులు కు
మీ కుటుంబానికి మీకు ఎంతో మేలు జరుగుతుంది.

Advertisement

Those who have sons on 30 March Sri Ram Navami must complete this compensation before 9:00 PM.

అయితే శ్రీరామనము నాడు ఉపవాసం ఉండి శ్రీరాముని నామాన్ని జపిస్తూ ఉండాలి. జాగారం చేయాలి. మరునాడు ఉదయం తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి తర్వాత మీ శక్తికి తగ్గ భక్తి యుత్తులతో శ్రీరాముని పూజించాలి. రాత్రి 9 గంటల లోపు ఈ పరిహారాన్ని చేయాలి. అసలు ఈ శ్రీరామనవమి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలో మనం చూద్దాం.. శ్రీరామనవమి రోజు నాడు ఎలాగో పూజ చేసుకుని శ్రీరామునికి ప్రసాదాలు చేసి సమర్థిస్తూ ఉంటాం. శ్రీరాముని ధ్యానంలో ఉంటాం. శ్రీరాముని తలుచుకుంటూ ఉంటాం. తారక మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చేయవలసింది ఏమిటంటే..

Advertisement

కొడుకులు ఉన్నవారు శ్రీరా మనవమి రాత్రి తొమ్మిది లోపు ఇంటి ముందు రెండు వైపులా ముగ్గులు పెట్టుకుని అక్కడ నేతితో రెండు దీపాలను పెట్టాలి. ఆ దీపాలు ఎలా వెలుగుతూ ఉంటాయో మీ కొడుకులు జీవితాలు కూడా అలాగే వెలుగుతూ ఉంటాయి. నీ కొడుకులపై ఎటువంటి దిష్టి ప్రభావం పడదు. ఎవరైనా చేతబడి, చెడు ప్రభావాలు మీ కొడుకుల పై చేసిన నీ కొడుకులు దరిచేరవు.. కావున కావున శ్రీరామనవమి నాడు 9 గంటల లోపు ఇలా మీ ఇంటి ముందు నేతి దీపాలని వెలిగించాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ కొడుకులు జీవితాలకు ఓ మంచి భవిష్యత్తును ఇచ్చినవారు అవుతారు. పరిహారాన్ని చేస్తే మాట వినని పిల్లలు కూడా ఈ మాట వింటారు. మంచి మనసుతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి నాడు ఆ శ్రీరాముని తలుచుకుంటూ ఈ నేతి

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి