
Vastu Tips : మీ ఇంటి తులసి మొక్కలో ఈ మార్పులు కనిపించినట్లయితే... త్వరలో కుబేరులు అవుతారని
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు. ఈ పవిత్రమైన తులసి మొక్క ప్రతి హిందువు ఇంట్లో ఉంటుంది. మీరు తులసి మొక్కను పూజించే వారైతే. ఆ మొక్కలో కొన్ని మార్పులు జరగడాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా… తులసి మొక్కలో ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే మీకు రాబోయే కాలంలో మంచి చెడు ఫలితాలను ఈ మొక్క చూపిస్తుంది. మొక్క దైవ సమానం కావున, ప్రతిరోజు ఈ మొక్కను పూజించే వారికి సాక్షాత్తు ఆ దైవమే కొన్ని సంకేతాలను పంపిస్తుంది అన్నట్లుగా ఉంటుంది. మన కుటుంబానికి మంచి జరిగినా చెడు జరిగినా ఈ మొక్కను చూసి తెలుసుకోవచ్చు.
Vastu Tips : మీ ఇంటి తులసి మొక్కలో ఈ మార్పులు కనిపించినట్లయితే… త్వరలో కుబేరులు అవుతారని
తులసి మొక్క కస్మాత్తుగా కొన్ని రకాల మార్పులను చోటు చేసుకున్నట్లయితే అలాంటి పరిస్థితి మీ ఇంటికి డబ్బు రాబోతుందనే సంకేతాన్ని చూపుతుందని అర్థం. విషశాస్త్రంలో తులసిలో కనిపించే లక్షణాలు ధనవంతులయ్యే సంకేతాలను సూచిస్తుంది. హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవిని స్వరూపంగా పూజిస్తారు.ఏ ఇంట్లో అయితే, తులసి పూజింపబడుతుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పక ఉంటాయని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా మతవిశ్వాసం కూడా. తులసి మొక్క పచ్చగా ఉంటే, ఆ ఇంట్లో శ్రేయస్సు అభివృద్ధి పెరుగుతుందని నమ్మకం. తులసి మొక్క ఎండిపోతే ఆ ఇంట్లో కొంత ఇబ్బంది రాబోతుందని అర్థం. జ్యోతిష్య శాస్త్రం తులసి మొక్క పవిత్రతను గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం…
త్వరలోనే ధనవంతులు అయ్యే సంకేతాలు ఉన్నాయనుటకు అర్థం హిందువులు ఇంట్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. అతి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. పూజలోనూ లేదా శుభకార్యాలలోనూ ఈ తులసి మొక్క అవసరం. ఇలాంటి తులసి మొక్కలు అకస్మాత్తుగా కొన్ని మార్పులు రావడం మీరు గమనించినట్లయితే,కొన్ని సంకేతాలు మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదని తెలియజేస్తున్నట్లు. ఫుష్పించే తులసి మొక్క, వాస్తు శాస్త్రం ప్రకారం ధనవంతులు కావడానికి ముందు, ఇంట్లో పెంచుకునే తులసి మొక్క కొన్ని శుభసంకేతాలను ఇస్తుంది. అయితే, తులసి మొక్క అకస్మాత్తుగా పచ్చగా మారిన తులసి మొక్క, పువ్వులు పెరగడం ప్రారంభించిన లేదా తులసి మొక్క మొగ్గలు ఎక్కువగా కనిపించడం ప్రారంభించిన,త్వరలో మీ వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలు ఆదాయం పెరుగుతుందని, అకస్మాత్తుగా ఎక్కడి నుంచి అయినా డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సంకేతాన్ని ఇస్తుంది. ఎక్కడి నుంచైనా డబ్బు మీకు వచ్చే అవకాశం ఉందని అర్థం.
ఇప్పటి నుంచే ఉన్న ఋణ బాధలు,కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ తులసి మొక్క సంకేతాన్ని ఇస్తుంది.
తులసి దర్భలో పెరగడం ఇంట్లో తులసి మొక్క దగ్గర లేదా తులసి కుండీలో దర్బగడ్డి,పెరగడం ప్రారంభిస్తే ఇది కూడా ధనవంతులు కావడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. దర్భ, గణేశునికి చాలా ప్రియమైనది. తులసీ లక్ష్మీదేవికి ప్రియమైనది. దీపావళి రోజున లక్ష్మీదేవుని గణేశుని పూజించే సాంప్రదాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తులసి మొక్కలు దర్భలు పెరగడం వలన మీరు రాబోయే కాలంలో ధనవంతులు అంటే కుబేర్లు కాబోతున్నారని అర్థం.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.