Vrischika Rashi : వృశ్చిక రాశి వారు రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు.. ఇది రాశి చక్రంలో 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారు స్థిరంగా వుంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఆకర్షణనీమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు. ఇతరులను చూడగానే వారి యొక్క కష్టాలను వీరుతో పంచుకునే విధంగా వీరి యొక్క సౌందర్యం అనేది కనిపిస్తుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే రహస్య స్వభావులు కూడా. మనసులో ఉన్నది అస్సలు బయటపెట్టారు. ఇతరుల విషయాలు కూడా అలాగే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. జనవరి మాసంలో కనక చూసినట్లయితే ఒక పెద్ద చాలా కీలకమైన మాసమని ఈ వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ భవిష్యత్తుకు బంగారు బాటని మీరు వేయబోతున్నారు.
జాతక ప్రకారం జనవరి మాసంలో కనిపిస్తుంది. ఈ విధంగా జనవరి మాసంలో కీలకమైన వలపును చూస్తారు. మిగిలిన అంశాలు కూడా వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మద్దతు లభిస్తుంది. సిద్ధాంతాల కారణంగా సజ్జనులతో అంటే సొంత వారితోనే వివేకం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది మీరు సాధిస్తారని కూడా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధు వర్గం వల్ల నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు.
అయితే మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలను తీసుకోవాలి అనుకుంటున్నా.. ఏదైనా విలువైన వస్తువుని కొలుగోలు చేద్దాము అనుకుంటున్నా.. ఏమైనా రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నా.. సరే 18 వ తారీకు నుండి 22వ తారీకు మధ్య సమయం అనేది ఈ వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. నిరుద్యోగులకి కూడా ఈ ఫిబ్రవరి మాసం అనేది అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు.. అవకాశాలు అయితే ఈ మాసంలో ఉన్నాయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరితోనో గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి మాసమే.. పరీక్షల్లో ఉత్తీర్ణత ప్రసాదిస్తారు. వృశ్చిక రాశి వారికి జనవరి 2020 4 ఈ విధంగా అనుకొని మలుపులు అయితే చూస్తారు..
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.