
AADUJEEVITHAM Movie Official Trailer out now Amala Paul stunning perfomance
Amala Paul : తమిళ ఇండస్ట్రీకి చెందిన అమలాపాల్ టాలీవుడ్ లో ‘ ప్రేమఖైదీ ‘ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాంచరణ్ తో ‘:నాయక్ ‘ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ అమలాపాల్ కు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ మలయాళ కన్నడ సినిమాలలో బిజీగా సినిమాలు చేస్తూ గడుపుతుంది. అయితే అమలాపాల్ ఈమధ్య బోల్డ్ పాత్రలు ఎక్కువ చేస్తుంది. కథపరంగా కంటెంట్ పరంగా ఎంత బోల్డ్ నెస్ ను అయినా చూపించడానికి రెడీ అవుతుంది. అయితే రీసెంట్గా అమలాపాల్ ‘ ఆడుజీవితం ‘ సినిమాలో
AADUJEEVITHAM Movie Official Trailer out now Amala Paul stunning perfomance
పృథ్విరాజ్ తో కలిసి బోల్డుగా నటించింది. నేషనల్ అవార్డు విజేత బ్లేస్సి డైరెక్షన్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం సినిమా యూనిట్ గత పదేళ్లుగా శ్రమిస్తోంది. సినిమా మొత్తం ఎడారిలో వలస జీవుల బానిస బతుకు నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి నేచురల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ లుగా పృధ్వీరాజ్, అమలాపాల్ నటించారు. అయితే ఈ ట్రైలర్ ఆధారంగా చూస్తే అమలాపాల్ చాలా బోల్డ్ గా నటించిందని తెలుస్తుంది.
మరీ ముఖ్యంగా అమలాపాల్ చేసిన బోల్డ్ రొమాన్స్ చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. సినిమా కథ ఆధారంగా అమలాపాల్ ఇలా నటించిందని తెలుస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో పృథ్వీరాజ్ అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోని పాత్ర కోసం పృథ్వీరాజ్ చూపించిన డెడికేషన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. దీంతో ట్రైలర్ చూసిన జనాలు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్, అమలాపాల్ చాలా న్యాచురల్ గా ఎటువంటి మేకప్ లేకుండా నటించారని తెలుస్తుంది.
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
This website uses cookies.