
Acharya Movie Laahe Laahe Mega Promo
Acharya Laahe Laahe Song : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య. మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్..కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కామ్రెడ్ సిద్ద గా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలిసి ఒకే ఫేం లో కనిపిస్తే చూడటానికి రెండు కళ్ళు చాలవని చెప్పుకుంటున్నారు. మెగా అభిమానులకి మాత్రమే కాదు యావత్ తెలుగు సినీ ప్రేమికులకి పెద్ద పండుగే అని చిత్ర యూనిట్ చెప్పుకుంటున్నారట.
అంతగా మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ ఆచార్య సినిమాలో సర్‌ప్రైజ్ చేసి మెస్మరైజ్ చేస్తారట. ఇక ఈ సినిమాలో చరణ్ కి జంటగా పూజా హెగ్డే కనిపించబోతోంది. రెజీనా కసాండ్ర మెగాస్టార్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో మెరవబోతోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈరోజు సాయంత్రం ఆచార్య సినిమా నుంచి అన్నయ్య మెగాస్టార్ సోలో సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ రాం చరణ్ బర్త్ డే రోజునే ఆచార్య చిత్ర బృందం మెగాస్టార్ స్టెప్ వేస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు.
Acharya Movie Laahe Laahe Mega Promo
ఈ క్రమంలో చిన్న డాన్స్ బిట్ తో ఉన్న వీడియోని రిలీజ్ చేశారు. ఇది శాంపిల్ మాత్రమే ఆచార్య ఏంటో కొన్ని గంటల్లో చూపిస్తాడు అంటూ మేకర్స్ అభిమానులను ఉత్సాహ పరిచారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన డాన్స్ బిట్ లో మెగాస్టార్ స్టెప్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 60 ఏళ్ళు పైబడిన మెగాస్టార్ లో ఇంకా అదే గ్రేస్స్ అదే పవర్ కనిపిస్తోంది. డాన్స్ అంటేనే మెగాస్టార్ అని అందరికీ తెలిసిందే. అలాంటి డాన్స్ తో ఆచార్య సాంగ్స్ లో అదరగొట్టబోతున్నాడట మెగాస్టార్. ఇక ఈ సినిమా మే 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.