Actress About on A producer
ప్రస్తుతం చలనచిత్ర రంగంలో లిప్ కిస్ లకి మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు లిప్ కిస్ లు సీన్స్ ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. ఇక తెలుగులో సైతం లిప్ కిస్ సీన్స్ కామన్ అయిపోయాయి. ఇడీలా ఉంటే టాలీవుడ్ లో “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ నందిత శ్వేత… అందరికీ సుపరిచితురాలే. అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన గాని నందిత శ్వేతకి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. అయినా గాని అడపాదడపా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది.
మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా రాణిస్తూ బుల్లితెర రంగంలో కూడా సత్తా చాటుతుంది. ఈ రకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంది. సాధారణంగా కనడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ డీసెంట్ పాత్రలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బోల్డ్ సీన్స్ మరియు పాత్రలు చేయడానికి చాలా వరకు ఒప్పుకోరు. ఈ రకంగానే మొన్నటి వరకు ఈ కన్నడ బామ్మ నందితా శ్వేత వ్యవహరించింది. అయితే అవకాశాలు పెద్దగా రాని క్రమంలో ఇప్పుడు.. ఆలోచన మార్చుకుంది. అటువంటి సన్నివేశాలకైన సై అంటుందట. తాజాగా ఈ ముద్దుగుమ్మ “హిడింబ” సినిమాల్లో హద్దులు చెరిపేసి… లిప్ కిస్ సన్నివేశాలలో హీరో అశ్విన్ బాబుతో చెలరేగిపోయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.
Actress About on A producer
ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తాను ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు నటించినట్లు చెప్పుకొచ్చింది. ఇంతవరకు అటువంటి సన్నివేశాలు చేయడానికి చాలా దూరంగా ఉన్నా. కానీ కంటెంట్ డిమాండ్ చేయటంతో కిస్ సన్నివేశాలలో నటించినట్లు తెలిపింది. స్టోరీ డిమాండ్ చేయటంతో బరువు కూడా తగ్గినట్లు స్పష్టం చేయడం జరిగింది. దీంతో నందిత శ్వేత చేసిన కామెంట్లకు ఇండస్ట్రీలో నిర్మాతలు మరియు దర్శకులు.. ఆమెతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్. స్టోరీలో రొమాంటిక్ మరియు లిప్ లాక్ లు ఎక్కువ ఉంటే ఈ కన్నడ భామ కరెక్ట్ అని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.