
Actress : లిప్ లాక్ కోసం 37 టేకులు.. ఆ హీరోయిన్ కావాలనే అలా చేసిందా..?
Actress : తెలుగులో ఒకప్పుడు తన అందచందాలతో ఎంతగానో ఆకట్టుకుంది అనిత. వరుస సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్మడు. కానీ అందంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటుంది. తేజ దర్శకత్వంలో 2001లో విడుదలైన నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనిత హస్సానందని. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో కల్ట్ లవ్ స్టోరీగా నిలిచింది నువ్వు నేను సినిమా. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నువ్వు నేను సినిమా తర్వాత మరోసారి ఉదయ్ కిరణ్ తో శ్రీరామ్ సినిమాలో నటించింది.
సినిమాలతో పాటు టెలివిజన్ లోనూ అనిత మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.గతంలో అనిత ఎజాజ్ ఖాన్ అనే బాలీవుడ్ నటుడిని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం నడిచింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు.ఇక 14 అక్టోబర్ 2013న అనిత గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో సంతోషంగా జీవితం గడుపుతూనే మరోవైపు అడపాదడపా సీరియల్స్‌లో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి భయంకర ఎపిసోడ్‌లను గుర్తుచేసుకుంది. ఒక రిక్షా డ్రైవర్ అశ్లీలంగా సిగ్నల్ ఇస్తూ.. తనను, తన స్నేహితులను పాఠశాలలో ఉన్నప్పుడు వేధించాడంటూ సంచలన కామెంట్స్ చేసింది.
Actress : రిక్షావాడు ప్యాంట్ జిప్ తీసాడు.. టైలర్ అదోలా టచ్ చేశాడన్న హీరోయిన్
స్కూల్ చదివేటప్పుడు క్యాంటిన్ దగ్గర రిక్షావోడు ఉండేవాడు. అతడు కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడల్లా అతడు తన ప్యాంటు జిప్ తెరిచి ఉంచేవాడు. నన్ను తాకేవాడు. మమ్మల్ని అదే పనిగా చూసేవాడు. ఆ వ్యక్తిని చూసి భయపడి మేం వేరే రూట్‌లో వెళ్లే వాళ్లం. అప్పటి నుండి రిక్షా కనిపిస్తేనే భయం వేసేది. రిక్షా పుల్లర్ తమని ఎక్కడ వెంబడిస్తాడో అని టెన్షన్ పడే వాళ్లం. ఇక ఓ సమయంలో టైలర్ తనను పట్టుకున్న మరో సంఘటనను కూడా అనిత వివరించింది. దర్జీకి అరవై ఏళ్లు పైనే ఉన్నాయని, కాని అతను నన్ను పట్టుకున్న తీరు వేరేలా ఉండేదని కూడా వెల్లడించింది. కెరీర్ మ్యాటర్‌కి వస్తే… ఇటీవల టెలివిజన్ షో `హమ్ రహెం నా రహెన్ హమ్`లో కనిపించింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.