Home » Entertainment » Actress Divi Vadthya Inaugurates Barkaas Indo Arabic Restaurant At Kompally
Entertainment

Divi Vadthya : చీర కిందకి కట్టింది.. జాకెట్ లో అందాలు బయటపడ్డాయి దివి లేటెస్ట్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: April 7, 2023, 10:00 am
Advertisement

Divi Vadthya : బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివి అందరికీ సుపరిచితురాలే. అంతకుముందు ఎంటర్టైన్మెంట్ రంగంలో వచ్చిన గాని బిగ్ బాస్ షో ద్వారా… దీవికి మంచి గుర్తింపు లభించింది. ఎందుకంటే ఆ సీజన్ లో దివి వేసుకున్న డ్రెస్ కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తం తొడలు కనిపించే రీతిలో సెగలు పుట్టించింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ.. మాస్క్ లేని గేమ్ ఆడింది. మంచి పేరు సంపాదించుకుని ఎలిమినేట్ అయింది.

Advertisement

Actress Divi Vadthya Inaugurates Barkaas Indo Arabic Restaurant at Kompally

అయితే బయటకు వచ్చాక మంచి అవకాశాలు ఇండస్ట్రీలో అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి, చిరంజీవితో గాడ్ ఫాదర్ మూవీ.. ఇంకా పలు పెద్ద సినిమాలు చేయడం జరిగింది. వీటితోపాటు వెబ్ సిరీస్ చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలు పోస్ట్ చేసి తిరుగులేని ఫాలోయింగ్ దివి సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె వేసే డ్రెస్ ఒకసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారతాయి.

Advertisement

కాగా లేటెస్ట్ గా హైదరాబాద్ కొంపల్లిలో..బర్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యింది. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో దివి చీర కట్టులో బ్లూ జాకెట్ లో… ఎద అందాలను హైలెట్ చేస్తూ కెమెరాలకు సెగలు పుట్టించే ఫోజులు ఇచ్చింది. ఏకంగా జాకెట్ లో నుండి ఉబ్బితప్పిపోయి బయటికి వచ్చేయడంతో వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దివి అందాలకు… కామెంట్ బాక్స్ లు దద్దరిల్లిపోయే.. రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి