Home » Entertainment » Actress Divi Vadthya Latest Super Looks In Red Saree
Entertainment

Divi Vadthya : బిగ్ బాస్ దివి అందాల బొడ్డు జాతర అదరహో అనిపిస్తున్న వీడియో..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 15, 2023, 11:48 am
Advertisement

Divi Vadthya : బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దివి మంచి గుర్తింపు పొందింది. ముక్కు సూటిగా మాట్లాడే విధానం ఏదైనా పేస్ మీద చెప్పేయడంతో పాటు ఆ సీజన్ లో అదరగొట్టే అందాలతో రెచ్చిపోయింది. తొడలు చూపిస్తూ.. దివి వేసిన డ్రెస్ లు కుర్ర కారుని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సీజన్ ఫైనల్ దాకా వెళ్లకపోయినా గానీ.. ఎలిమినేట్ అయ్యాక ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటుంది.

Advertisement

ఇటీవల చిరంజీవి “గాడ్ ఫాదర్”, మహేష్ నటించిన “మహర్షి” సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మొన్న మధ్య మాట్లాడుతూ కెరియర్ లో ఎదగాలి అని అనుకునే వాళ్ళు కమిట్మెంట్ కి ఇష్టపడి ప్రొసీడ్ అయితే తన దృష్టిలో తప్పు కాదు అని దివి చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. అయితే ఇష్టం లేకపోయినా బలవంతం పెట్టడం మాత్రం తప్పు అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ ఇచ్చిన క్రేజ్ తో ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల “పుష్ప” సెకండ్ పార్ట్ లో కూడా నటించడం జరిగింది.

Advertisement

టీవీ రిపోర్టర్ గా న్యూస్ చదువుతూ స్పెషల్ వీడియోలో కనిపించింది. ఈ రకంగా ఇండస్ట్రీలో కీలకమైన సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న దివి మరోపక్క సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచే తరహాలో అదిరిపోయే ఫోటోలు అందాలు చూపిస్తూ కుర్ర కారుకు సెగలు పుట్టిస్తుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో నడుము అందాలతో పాటు బొడ్డు హైలెట్ అయ్యేలా.. కసి చూపులతో అదరగొట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో దివి పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దివి ఎరుపు అందాలకు… కుర్ర కారు కైపెక్కి పోతున్నారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి