Home » Entertainment » Actress Faria Abdullah Superb Dance Video
Entertainment

Faria Abdullah : చిట్టి అరాచకం మామూలుగా లేదు.. జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా గ్లామర్ షో చూస్తారా?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: March 11, 2023 6:44 pm
Advertisement

Faria Abdullah : ఫరియా అబ్దుల్లా తెలుసు కదా. తన పేరుతో కంటే కూడా తను చిట్టిగా బాగా ఫేమస్ అయింది. జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా ఒకే ఒక సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. జాతి రత్నాలు సినిమాతో తను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఆ సినిమా తర్వాత తనకు అవకాశాలు ఒక్కసారిగా వచ్చాయి. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు సినిమాలో నటించింది. బంగార్రాజు సినిమాలో

Advertisement

Actress Faria Abdullah SUPERB Dance Video

అయితే ఏకంగా ఐటెమ్ సాంగ్ లో నర్తించింది. ప్రస్తుతం రావణాసుర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఫరియా అబ్దుల్లా. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఫరియా అబ్దుల్లా. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఫరియా అబ్దుల్లా అప్పుడప్పుడు తన పర్సనల్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా తను షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. దానికి కారణం.. తను రెచ్చిపోయి మరీ నటించడం.

Advertisement

Faria Abdullah : డ్యాన్స్ చేసి పిచ్చెక్కించిన ఫరియా

ఆ వీడియోను తను మామూలుగా రెచ్చిపోలేదు. గ్లామర్ షో మొత్తం చూపించేస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని ఫరియా చేసిన రచ్చ చూస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. నడుము ఊపుతూ.. నడుము, బొడ్డు చూపిస్తూ తను రచ్చ చేసింది. అదరగొట్టే స్టెప్పులు వేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి