Geethanjali – Tanish : నటి గీతాంజలి తెలుసు కదా. కరెంట్ తీగ లాంటి సినిమాలో నటించింది. ఇలా పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. నిజానికి తను హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చింది. కానీ.. తనకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. తనను చాలామంది డైరెక్టర్లు వాడుకొని వదిలేశారు. వాడుకొని అంటే.. సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం.. తన ఫోటోలు మార్పు చేయడం లాంటి చేయడంతో తను చాలా డిప్రెషన్ కు గురయింది.
తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే తన ఫోటోలను మార్పు చేసి కొన్ని డేటింగ్ యాప్స్ లో పెట్టారట. కేవలం డేటింగ్ యాప్స్ మాత్రమే కాదు.. తర్వాత సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారట. యూఎస్ నుంచి ఎవరో లింక్ చేశారట.. వాళ్లను పట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేసింది గీతాంజలి కానీ.. కుదరలేదు అని చెప్పింది. గీతాంజలి తన కెరీర్ బిగినింగ్ లో ఓ సినిమాలో నటించిందట. ఆ సినిమా చిన్నది కావడంతో ఆ సినిమా రిలీజ్ కు కొంచెం సమయం పట్టిందట. ఆ సినిమాలో గీతాంజలిది ట్రెడిషనల్ క్యారెక్టర్ అట. కానీ.. డైరెక్టర్ మాత్రం సినిమా షూటింగ్ పూర్తయ్యాక..
గీతాంజలి ఫోటోలు మార్ఫింగ్ చేసి సినిమా పోస్టర్ పేరుతో నెట్ లో రిలీజ్ చేశాడట. తనిష్ కాల్ చేసి నీ ఫోటోలు ఇలాగా సినిమా టైటిల్ తో వచ్చాయి చూడు అని చెప్పాడట. దీంతో డైరెక్టర్ కు ఫోన్ చేస్తే స్విచాఫ్ ఉండటంతో.. వెంటనే అతడిని వెతికారట. ఆ తర్వాత వారం రోజులకు అతడు దొరికాడట. దీంతో అతడిని కొట్టడంతో వెంటనే తనే కావాలని చేశానని మీడియా ముందు కూడా ఒప్పుకున్నాడట. నా ఫోటోలను మిస్ యూజ్ చేసి మార్ఫ్ చేశారు. దీంతో నేను చాలా బాధపడ్డాను అంటూ గీతాంజలి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Siddharth Vs Allu Arjun : డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం భారీ…
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
This website uses cookies.