Anchor Suma : నటి హేమ మీడియా ముందు చేసే హంగామా అందరికీ తెలిసిందే. ఆమె మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఈమె బుల్లితెరపై కనిపిస్తే చాలు సందడి వాతావరణం నెలకొంటుంది. తాజాగా ఆమె సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చింది. ఇందులో హేమ చేసిన పనికి సుమ పరుగులు పెట్టేసింది. షో సెట్ అంతా కూడా పరుపరుగునా వెళ్లింది. ఇంతకీ సుమ ఎందుకు అలా పరిగెత్తిందో చూద్దాం.మా ఎన్నికల సమయంలో హేమ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. శి
వ బాలాజీ చేతిని కొరకడం ఎంత వివాదంగా మారిందో అందరూ చూశారు. కొరికింది వేరే చోట..వాళ్లు చూపించింది వేరే చోట.. మీడియా రాసింది ఇంకో చోట అని హేమ తెగ వాపోయింది. అసలు నేను అంత గట్టిగా కొరకలేదు కానీ సీన్ చేశారంటూ శివ బాలాజీ మీద హేమ ఫైర్ అయింది. శివ బాలాజీ వర్సెస్ హేమ ఎపిసోడ్ బాగానే హైలెట్ అయింది.ఇక అదే ఎపిసోడ్ ఇక్కడ రిపీట్ చేయబోయింది హేమ. మీకు కోపంవస్తే చేసే పని ఏంటి? అని సుమ అడుగుతుంది. కొరకడం అంటూ నాటి సీన్‌ను హేమ గుర్తుకు చేస్తుంది.
దెబ్బకు భయపడ్డ సుమ.. పరుగులు పెట్టేస్తుంది. అయినా సుమ వెనకాల హేమ పరిగెడుతూనే ఉంది. మొత్తానికి హేమ మాత్రం సుమను వెంబడించేసింది. సుమనే భయపెట్టేసింది. ఇక ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ ఎపిసోడ్‌లో పోసాని, కృష్ణ భగవాన్, సమీర్‌లు చేసిన సందడి, వారు పేల్చిన పంచులు, వేసిన కౌంటర్లు తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమీర్ మీద సుమ వేసిన పంచ్‌లు, కృష్ణ భగవాన్ మీద సమీర్ వేసిన కౌంటర్లు వైరల్ అవుతున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.