Categories: EntertainmentNews

Allu Arjun : జైల్లో అల్లు అర్జున్ కి అవ‌మానం.. నాకు జ‌రిగిందే త‌న‌కి అంటూ న‌టి కామెంట్స్..!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ allu arjun పుష్ప‌2తో బ‌డా హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో బ‌న్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక ఆ త‌ర్వాత బన్నీ లేని పోని చిక్కుల్లో ప‌డ్డాడు. ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Allu Arjun : జైల్లో అల్లు అర్జున్ కి అవ‌మానం.. నాకు జ‌రిగిందే త‌న‌కి అంటూ న‌టి కామెంట్స్..!

Allu Arjun సేమ్ నా మాదిరిగానే..

ఆ త‌ర్వాత హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ స‌మ‌యంలో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి నటి కస్తూరి Kasturi షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జైలులో ఎలా ఉంటుందో వివరించారు. జైలు లోపలికి వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళ్తామని కస్తూరి శంకర్ వివరించారు.

పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే చెక్ చేస్తారని ఆమె తెలిపింది. ఒంటి మీద నూలుపోగు లేకుండా చెక్ చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే మహిళా ఖైదీలను చెక్ చేసేవాళ్లు లేడిస్ ఉంటారని ఈ భామ తెలిపింది. అయితే నా ప్రైవేట్ పార్ట్స్‌లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారని కస్తూరి శంకర్ చెప్పారు. మూడుసార్లు గుంజీలు తీయిస్తారని చెప్పుకొచ్చారు. జైలులో కిందే పడుకోవాలని ఆమె తెలిపారు. అల్లు అర్జున్‌కు సైతం ఇదే జరిగి ఉంటుందని ఆమె తెలిపింది. అల్లు అర్జున్‌ Allu arjun ను కూడా మొత్తం న్యూడ్‌గా ఉంచి చెక్ చేసి ఉంటారు అనుకున్నాను అని క‌స్తూరి పేర్కొంది.

Recent Posts

Kannappa Movie Review : క‌న్న‌ప్ప మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kannappa Movie Review : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…

22 minutes ago

kannappa Movie : క‌న్నప్ప ప్రెస్ మీట్‌.. ఆయ‌న‌కి సినిమా ఎప్పుడు చూపిస్తార‌న్న ప్ర‌శ్న‌కి విష్ణు ఆస‌క్తిక‌ర స‌మాధానం.. వీడియో !

kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.…

2 hours ago

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…

3 hours ago

Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!

Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…

3 hours ago

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

4 hours ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

5 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

6 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

7 hours ago