Actress Latha Sree on Naga Shaurya Because of differences between
Naga Shaurya : సీనియర్ నటి.. హీరోయిన్ లతాశ్రీ గురించి ఇప్పటి కుర్ర ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు గానీ.. తొంబైలో ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో చెల్లి పాత్రలో మెరిసింది. యమలీల, పోలీస్ భార్య, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తెలుగుతో పాటు కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా మొత్తంగా 70కి పైగా సినిమాల్లో నటించింది. ఇక ఓ జిమ్ ట్రైనర్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. చివరగా ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన అల్లరి నరేష్ నటించిన అత్తిలి సత్తిబాబు.. ఎల్ కేజీ సినిమాలో నటిచింది.
కాగా లతాశ్రీ విజయవాడలో పదో తరగతి చదివే రోజుల్లో సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నూతన నటీనటులు కావాలని పేపర్‌లో వేసిన యాడ్ చూసి ఫొటోలు పంపించిందట. దీంతో ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ కావడం సినిమా చేయడం జరిగిపోయిందంట. ఇక ఆ తర్వాత లతాశ్రీ వరుస అవకాశాలతో బిజీ అయ్యింది. అయితే హీరో నాగశౌర్య మేనత్తే లతాశ్రీ అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇరు కుటుంబాల మధ్య రిలేషన్ లేకపోవడంతో పెద్దగా తెలియదు. అయితే ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది, ఈ నేపథ్యలోనే లతాశ్రీ చాలా ఇంటర్వ్యూల్లో తనకు తోడబుట్టిన అన్నయ్య మాత్రమే ఉన్నాడని.. మిగతా వాళ్ల పేర్లు చెప్పడానికి ఇష్టపడదు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్య్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Actress Latha Sree on Naga Shaurya Because of differences between
నాగశౌర్య మేనల్లుడా అని అడగ్గా అందుకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. తనకు అన్నయ్య ఉన్నాడని ఇండైరెక్ట్ గా చెప్పేసింది. అలాగే తన మేనల్లుడి సినిమాలు చూస్తారా అని అడగ్గా అందరి సినిమాలు చూసినట్లే తన సినిమాలు కూడా చూస్తానని ప్రత్యేకం ఏమి లేదని చెప్పుకొచ్చింది. కాగా నాగశౌర్య కుటుంబంతో ఎందుకు విభేదాలు వచ్చాయి అని అడగ్గా.. అవన్నీ ఇప్పుడెందుకు.. నేను చెబితే దాన్ని మీరు మరో రకంగా రాస్తారు. ఇప్పుడవన్నీ ఎందుకు అని సమాధానం ఇచ్చింది. అయితే నాగశౌర్య తన మేనత్తను ఎందుకు దూరం పెట్టాడు రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందన్న విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు.
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
This website uses cookies.