Actress Navya Swamy Latest Saree Photoshoot Viral
Navya Swamy : కన్నడ సుందరి నవ్య స్వామి అందాలకు, నవ్వులకు ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. ఒకప్పుడు అయితే ఏడుపుగొట్టు పాత్రలకు నవ్యస్వామి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. తెలుగులో ఆహ్వానం సీరియల్‌లో పద్మావతి పాత్రలో నవ్యస్వామి మెప్పించింది.అక్కడి నుంచి నవ్యస్వామికి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈటీవీలో చేసిన నా పేరు మీనాక్షి సీరియల్‌తో బుల్లితెరపై స్టార్డం వచ్చింది.
ఆ తరువాత స్టార్ మాలో చేసిన ఆమె కథ సీరియల్‌తో రవికృష్ణతో జోడి కట్టడం ఆ ఇద్దరి కెమిస్ట్రీకి జనాలు ఫిదా అవ్వడం, బుల్లితెరపై ఇతర షోల్లో ఈ ఇద్దరూ చేసిన రొమాన్స్ ఇలా ఎన్నోన్నో విషయాలతో నవ్యస్వామి ఫుల్ పాపులర్ అయింది. ఇక ఏకంగా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతోందంటూ రూమర్లు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు. రవికృష్ణ, నవ్యస్వామి మ్యాటర్ మాత్రం ఎప్పుడూ ట్రెండీగా ఉంటుంది.
Actress Navya Swamy Latest Saree Photoshoot Viral
తాజాగా నవ్యస్వామి చీరకట్టులోని అందాన్ని చూపించింది. అయితే బ్యాక్ సైడ్ మొత్తం తెరబెట్టేసింది. జాకెట్ కాస్త సన్నగా ఉండటంతో.. బ్యాక్ మొత్తం కనిపించేసింది. మొత్తానికి నవ్యస్వామి తన నవ్వుతోనే అందరినీ కట్టిపడేస్తోంది. తల్లో మల్లెపూలు, అలా వీపు మొత్తాన్ని చూపిస్తూ నెటిజన్లను ఉడికించేసింది నవ్యస్వామి.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.