Actress : నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతానంటున్నఅందాల భామ..!
Actress : సంచలన నటి, మోడల్ పూనమ్ పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్ గా పోస్టు పెడుతూ ఉండే ఈమె ఆ మధ్య పబ్లిక్ లో అసభ్యకరమైన ఘటనను ఎదుర్కొంది. తన అభిమానిని అంటూ ఓ వ్యక్తి పూనమ్ పాండే వద్దకు వచ్చి ముద్దు పెట్టే ప్రయత్నం చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది.
Actress : నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతానంటున్నఅందాల భామ..!
ఎప్పుడూ బోల్డ్ ఫొటోస్, కామెంట్లతో వార్తల్లో ఉండే పూనమ్ ఇటీవల ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళి స్నానం చేసారు. ఆ మేరకు ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటో క్యాప్షన్ గా ‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి’ అని రాశారు. పూనమ్ పాండే షేర్ చేసిన ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గతంలో చనిపోయినట్టు నాటకాలాడింది పూనమ్. ఎందుకు ఇలా చేశావంటే నేను ఎవరిని చంపలేదు. నన్ను నేను చంపుకున్నా . అది జనం కోసమే. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు అలా చేశానని పేర్కొంది. ఇక తన బాడీని చూసి తాను ప్రౌడ్‌గా ఫీలవుతానని పేర్కొంది పూనమ్. ఒక్కోసారి ఇంట్లో బట్టలు కూడా వేసుకోనని చెప్పింది. నా శరీరారన్ని చూసి నేను టెంప్ట్ అవుతానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. దీనిపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.