Actress Pragathi : నాచురల్ స్టార్ నానిని గట్టిగా వాటేసుకున్న ప్రగతి ఆంటీ వీడియో వైరల్..!!
Actress Pragathi : తెలుగు చలనచిత్ర రంగంలో నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మహావధి గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో కుర్రాలలో ప్రగతి ఆంటీ అంటే ఇట్టే గుర్తుపడతారు. చాలా సినిమాలలో హీరో మరియు హీరోయిన్ తల్లిగా కీలకమైన పాత్రలు పోషించడం జరిగింది. ఎక్కువగా శ్రీను వైట్ల మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాలలో నటించడం జరిగింది. 45 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ కలిగిన ప్రగతి ఆంటీ.. హీరోయిన్ అందాలకు ఏమాత్రం తీసీపోకుండా…
Actress Pragathi Gives Tight Hug To Hero Nani At Clap Movie Premier Show
గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉంటది. ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించదు. ఎప్పటికప్పుడు తన అందాల రహస్యాలను..వర్క్ అవుట్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో నెటిజెన్లతో పంచుకుంటూ ఉంటది. కరోనా వచ్చిన సమయంలో ప్రగతి ఆంటీ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమెకు గతంలో కంటే మూడింతలు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రగతి ఆంటీ సినిమా వేడుకలలో
ఇంకా ఎక్కడ బయట కనిపించినా వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాని కుదిపేస్తాయి. ఈ తరహా లోనే ఇటీవల ఆది పినిశెట్టి హీరోగా నటించిన “క్లాప్” సినిమా ప్రీమియర్ షోకీ రావటం జరిగింది. ఈ షో కి చాలామంది సినిమా సెలబ్రిటీలు వచ్చారు. కొరటాల శివ, బుచ్చిబాబు, నాచురల్ స్టార్ నాని మరి కొంతమంది రావడం జరిగింది. ఈ క్రమంలో థియేటర్ లో సినిమా మొదలవకు ముందు ప్రగతి ఆంటీ నాచురల్ స్టార్ నానికి టైట్ హాగ్ ఇవ్వటం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
