Home » Entertainment » Actress Priyamani Slams Netizen Asking For Privet Photo
Entertainment

Priyamani : నెటిజన్‌ ఆ ఫోటోస్‌ షేర్‌ చేయమంటే ప్రియమణి సమాధానం ఏంటో తెలుసా?

Authored By
Himanshi
The Telugu News | Updated on: March 31, 2021, 6:44 pm
Advertisement

Priyamani : సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలకు మంచి గుర్తింపు రావడంతో పాటు ఆఫర్లు కూడా దక్కించుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా లో హాట్ ఫొటో లు షేర్‌ చేయడం వల్ల ఇండస్ట్రీ కి చెందిన ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిలో పడి సినిమా ఆఫర్లు దక్కించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో కొందరు ముద్దుగుమ్మలు ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటారు. వారికి గుర్తింపు రావడంతో పాటు బ్యాడ్‌ కామెంట్స్ కూడా తప్పడం లేదు. ఆ బ్యాడ్‌ కామెంట్స్ కొన్ని సార్లు మరీ శృతి మించుతాయి.

Advertisement

Priyamani

ఎక్కువ శాతం బ్యాడ్‌ కామెంట్స్ కు స్పందించని వారు కొన్ని సార్లు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడు కామెంట్స్‌ కు సింపుల్‌ గానే స్పందించే ప్రియమణి ఈసారి కాస్త వైలెంట్ అయ్యింది. ఆమె షేర్‌ చేసిన ఫొటోలకు ఒక నెటిజన్‌ మీ న్యూడ్‌ ఫొటోలు పోస్ట్‌ చేయండి ప్లీజ్ అంటూ కామెంట్‌ పెట్టాడు. ఆ కామెంట్‌ కు సమాధానంగా మొదట మీ అమ్మ మరియు మీ అక్క చెల్లి కి సంబంధించిన న్యూడ్‌ ఫొటోలను షేర్‌ చేయమను.

Advertisement

Priyamani : ప్రియమణి కామెంట్‌ కు అంతా కూడా అవాక్కయ్యారు

ఆ తర్వాత నేను కూడా షేర్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రియమణి కామెంట్‌ కు అంతా కూడా అవాక్కయ్యారు. అలాంటి వారికి ఇలానే సమాధానం ఇవ్వాలంటూ ప్రియమణికి మద్దతుగా నిలుస్తున్నారు. మరో వ్యక్తి మనం పెళ్లి చేసుకుందామా అంటూ ప్రశ్నించగా నా భర్తను వచ్చి ఒప్పించు.

Priyamani

Advertisement

అతడు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాను అంది.హీరోయిన్ గా జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న ప్రియమణి ఇంకా సినిమాల్లో కొనసాగుతూనే ఉంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు బుల్లి తెరపై మరో వైపు ఓటీటీ కంటెంట్ లో నటిస్తూ వరుసగా ప్రాజెక్ట్‌ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. ఈ అమ్మడు తెలుగు లో చేస్తున్న సినిమాలు మరియు ప్రాజెక్ట్‌ లు ఆమె క్రేజ్ ను మరింతగా పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు.

Priyamani

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి