Home » Entertainment » Actress Shilpa Shetty Affair On That Star Hero
Entertainment

Actress : ఆ స్టార్ హీరో వళ్ళనే కన్యత్వం కోల్పోయా… స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 9, 2024 3:16 pm
Advertisement

Actress : సౌత్ సినీ ఇండస్ట్రీ తో పోల్చి చూస్తే నార్త్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. నార్త్ సినీ నటులు వారి వ్యక్తిగత విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటారు. అంతేకాక బాలీవుడ్ లో జరిగే కొన్ని షోలలో వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి చెప్పకూడని కూడా బహిరంగంగానే చర్చిస్తారు. ఇక బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటీనటులకు మధ్య ఎఫైర్లు ఉండటం సర్వసాధారణం. ఆనాటి అమితాబ్ నుండి ఈనాటి ఆలియా వరకు ప్రతి ఒకరికి ఎఫైర్స్ ఉన్నాయి. ఇక ఇలాంటి విషయాలను కూడా వారు ఎలాంటి భయం లేకుండా నిర్మొహమాటంగా బయట పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఓ హీరోతో పెట్టుకున్న ఎఫైర్ గురించి బయట పెట్టడమే కాక అతని వలన మొట్టమొదటిసారి కన్యత్వం కోల్పోయినట్లుగా తేల్చి చెప్పింది. దీంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ శిల్పా శెట్టి..

Advertisement

Actress : ఆ స్టార్ హీరో వళ్ళనే కన్యత్వం కోల్పోయా… స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Actress : ఆ స్టార్ హీరో వళ్ళనే నా కన్యత్వం కోల్పోయా..

ఇక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పలు సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో సాగరకన్యగా ప్రేక్షకులకు కనిపించి చెరగని ముద్ర వేసుకుంది. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు దొరకకపోవడంతో బాలీవుడ్ కే పరిమితమైంది. ఇక ఇప్పుడు దాదాపు 48 ఏళ్ల వయసు పైబడుతున్న ఏమాత్రం చెక్కుచెదరని అందంతో ఇప్పటికి అభిమానులను ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శిల్పా శెట్టి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాదాపు అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శిల్పా శెట్టి దాదాపు 22 ఏళ్ల వరకు కూడా ఏ సినిమాలో ఎవరిని ముద్దు పెట్టుకోలేదట. శిల్పా శెట్టి మొట్టమొదటిసారి ముద్దు పెట్టుకుంది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో నే అని ప్రస్తుతం ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. అంతేకాక ఈ ముద్దుగుమ్మతో మొట్టమొదటిసారి డేటింగ్ చేసిన మొదటి హీరో కూడా అక్షయ్ కుమార్ అని సమాచారం. దీంతో అక్షయ్ కుమార్ వళ్లనే శిల్పా శెట్టి తన కన్యత్వాన్ని కోల్పోయిందంటూ ప్రస్తుతం ఓ వార్త సంచలనంగా మారింది.

Advertisement

Actress : ఆ స్టార్ హీరో వళ్ళనే కన్యత్వం కోల్పోయా… స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ అమెరికన్ షో బిగ్ బ్రదర్ లో పాల్గొన్న శిల్ప శెట్టి తాను 22 సంవత్సరాల వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయినట్లుగా తెలియజేశారు. ఇక దీనికి గల కారణం ఎవరు ఏంటి అనే విషయాలు ఆమె బయట పెట్టలేదు. కాని ఆమె ఇలా అనడంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో అక్షయ్ కుమార్ వళ్ళనే శిల్పా శెట్టి తన కన్యత్వం కోల్పోయింది అంటూ పలువురు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లపై అక్షయ్ కుమార్ మరియు శిల్పా శెట్టి కూడా స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా శిల్పా శెట్టి బడా వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ను పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి వీయన్ , సమీషా అనే పిల్లలు కూడా ఉన్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ కూడా హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి