
Actress Sneha : నా భర్త వేరే అమ్మాయిని లవ్ చేశాడు.. ఏడాదంతా బాధపడ్డా... నటి స్నేహ..!
Actress Sneha : నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఎన్నో సినిమాలతో అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు. అప్పట్లో స్టార్ హీరోయిన్లతో పోటీ పడి మరీ ఆమె సినిమాలు చేసింది. కేవలం ఇటు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. దాంతో పాటు ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది.
Actress Sneha : నా భర్త వేరే అమ్మాయిని లవ్ చేశాడు.. ఏడాదంతా బాధపడ్డా… నటి స్నేహ..!
ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమెభార్యా, భర్తల రిలేషన్ గురించి మాట్లాడుతూ.. రిలేషన్ లో పొసెస్సివ్ నెస్ ఉండాలి. కానీ అది మరీ ఎక్కువగా ఉండొద్దు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నామంటే మనం రీచ్ అయిన తర్వాత మన పార్ట్ నర్ కు ఫోన్ చేసి చెప్పాలి. అంతే కాకుండా మనకు సమయం ఉంటే మధ్య మధ్యలో కాల్ చేసి తిన్నవా లేదా అని అడుగుతూ ఉండాలి. అప్పుడే బంధం బలంగా మారుతుంది. ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్లు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలంగా మార్చుతాయి.
నా భర్తతో నాకు కూడా పొసెస్సివ్ నెస్ ఉంటుంది. అయితే మా ఆయన గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. అది బ్రేకప్ అయింది. దాని వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ లవ్ బ్రేకప్ అయింది కాబట్టే మేమిద్దరం కలుసుకున్నాం. నా భర్త నాకు దొరికాడు. ఒకవేళ ఆ అమ్మాయితో బ్రేకప్ కాకుండా నా భర్త నాకు దొరికేవాడు కాదు. ఇప్పుడు నా భర్తతో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ చెప్పుకొచ్చింది ఈ నటి. అయితే ఆమె తాజాగా షాకింగ్ కామెంట్లు చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. స్నేహ లాగా అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే అదృష్టమే అంటున్నారు.
Actress Sneha : నా భర్త వేరే అమ్మాయిని లవ్ చేశాడు.. ఏడాదంతా బాధపడ్డా… నటి స్నేహ..!
ఇక ప్రస్తుతం స్నేహ మళ్లీ కీలక పాత్రలు చేస్తోంది. ఆ మధ్య వినయ విధేయ రామ సినిమాలో కీలక పాత్ర చేసి మెప్పించింది. దాని తర్వాత ఇప్పుడు వరుసగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతంది. ఆమె మరిన్నిసినిమాలు చేయాలని కోరుకుందాం.
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
This website uses cookies.