Home » Entertainment » Actress Sneha Satirical Wishes To Her Husband Prasanna
Entertainment

Actress Sneha : బర్త్ డే నాడు సంసారం గుట్టు విప్పింది!.. భర్త పరువుతీసిన హీరోయిన్ స్నేహ

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 28, 2021, 9:01 pm
Advertisement

Actress Sneha  హీరోయిన్ స్నేహ Actress Sneha  మిలీ గురించి అందరికీ తెలిసిందే. స్నేహ Actress Sneha భర్త కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్‌గా తెలుగు వారిని పలకరించారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన జవాన్ సినిమాలో విలన్‌గా నటించారు ప్రసన్న. ఆయన కోలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా మణిరత్నం నవరస వెబ్ సిరీస్‌లో కనిపించారు.

Advertisement

Actress Sneha Satirical Wishes To Her Husband Prasanna

బర్త్ డే నాడు సంసారం గుట్టు విప్పింది!.. భర్త పరువుతీసిన హీరోయిన్ స్నేహ Actress Sneha

 

Advertisement

అయితే స్నేహ, ప్రసన్న, తమ పిల్లలు అంతా కలిసి యాడ్స్‌లోనూ నటిస్తుంటారు. అలా ఫ్యామిలీ మొత్తం ప్రకటనల్లో కనిపిస్తూ బాగానే సంపాదించుకంటున్నారు. తాజాగా తన భర్త ప్రసన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది స్నేహ. మామూలుగా అయితే అందరూ భర్త గురించి ఎంతో గొప్పగా చెబుతూ విషెస్ తెలుపుతారు. ప్రస్తుతం స్నేహ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Actress Sneha Satirical Wishes To Her Husband Prasanna

Advertisement

స్నేహ మాత్రం తన భర్తకు వెరైటీగా విషెస్ తెలిపింది. నువ్ అంత పర్ఫెక్ట్ మనిషివి కాకపోవచ్చు.. నువ్ సరైన పనులేవీ చేయలేకపోవచ్చు.. మనిద్దరం ఎంతో పోట్లాడుకోవచ్చు.. గొడవలు పడొచ్చు కానీ చివరకు మాత్రం మనిద్దరం కలిసే ఉంటాం.. ఒకరికొకరం తోడుగా ఉంటాం. ఏదీ ఏమైనా సరే నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని స్నేహ తన భర్త గురించి అసలు విషయాలు చెప్పింది. సంసారంలోని గుట్టంతా బయట పెట్టేసింది.

 

Actress Sneha Satirical Wishes To Her Husband Prasanna

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి