actress Tabu Secret relationship with Nagarjuna
Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన వారిలో కింగ్ నాగార్జున ముందు వరుసలో ఉంటాడు. ఈయన తన గ్లామర్‌తో తోటీ నటీమణులు చాలామందిని బుట్టలో వేసుకున్నారని ఇప్పటికీ టాక్ వినిపిస్తూనే ఉంది.అయితే, నాగార్జున మాత్రం తనతో నటించిన హీరోయిన్ అమలను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందే తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చారు.
అక్కినేని నాగార్జున యంగ్ హీరోగా ఉన్న టైంలో చాలా మంది హీరోయిన్లు పడి చచ్చిపోయేవారట. అందుకే మనోడికి మన్మధుడు అని పెట్టేశారు. అయితే, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నేపెళ్లాడతా మూవీలో నాగార్జున టబు తొలిసారిగా కలిసి నటించారు. అయితే, నాగార్జున మాత్రం ఆ సమయంలో టబును ఇష్టపడ్డారని జోరుగా ప్రచారం సాగింది. టబు కూడా నాగార్జునను ఇష్టపడిందని.. కానీ నాగ్ అప్పటికే అమలను పెళ్లిచేసుకోవడంతో హీరో మీద ఫీలింగ్స్ తగ్గించుకుందని తెలిసింది.ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న టబు మాత్రం ఇంకా వివాహం చేసుకోలేదు.
actress Tabu Secret relationship with Nagarjuna
దీనికి ప్రధాన కారణం లవ్ అఫైర్స్ అనే వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా నాగ్ కారణంగానే టబు సింగిల్‌గా ఉండిపోయారని కొందరు ఆరోపించారు.నేటికి కూడా టబు హైదరాబాద్ వస్తే నాగార్జునను కలిసి వెళ్తుందని టాక్.. గతంలో వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలపై నాగార్జున తొలిసారి పెదవి విరిచారు.టబుతో రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. రెండు దశాబ్దాలుగా పైగా టబుతో నాకు అనుబంధం ఉంది. మేమిద్దరం మంచి మిత్రులం మాత్రమే. నా భార్యకు కూడా టబు గురించి తెలుసు. తాను మా ఇంటికి వచ్చి వెళ్తుంటుంది అని నాగార్జున తెలియజేశారు. చివరగా టబుతో తనకు ఎఫైర్ లేదని నాగార్జున కుండబద్దలు కొట్టారు. ఇద్దరు అబ్బాయిల మధ్య దీర్ఘకాలపు ఫ్రెండిషిప్ ఎలా అయితో ఉంటుందో మా మధ్య కూడా అలాంటి స్నేహం ఉందని నాగార్జున స్పష్టం చేశాడు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.